Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

  • May 18, 2026 / 12:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

ఒక నిర్మాణ సంస్థ పడకూడని ఇబ్బందులు అన్నీ స్వల్ప కాల వ్యవధిలోనే పడింది కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌. ఆ నిర్మాణ సంస్థ చాలా కాలం తర్వాత సినిమా నిర్మాణంలోకి వచ్చి భారీ స్థాయిలో సినిమాలను అనౌన్స్‌ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ వచ్చింది. సరిగ్గా అప్పుడే ‘జన నాయగన్‌’ సినిమా రూపంలో పెద్ద షాక్‌ తగిలింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బ్యానర్‌కి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌ అయ్యాయని చెప్పొచ్చు.

Mega 158

అందుకేనేమో తమ కొత్త సినిమాను స్టార్ట్‌ చేయడానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. అవును చిరంజీవి కొత్త సినిమా పనులు త్వరలో షురూ కాబోతున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాతో విజయాన్ని అందుకున్న చిరంజీవి తన 158వ సినిమాకి చాలా రోజుల క్రితమే ఓకే చెప్పారు. ఆ సినిమాకు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత వీళ్లిద్దరి కలయికలో రూపొందనున్న చిత్రమిది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్నారు.

ఈ నెల 21న సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. సినిమాలో కొత్త లుక్‌ కోసం ఆయన పడుతున్న కష్టాన్ని, శరీరాకృతిని మార్చుకునేందుకు చేస్తున్న కసరత్తుల్ని ఆ వీడియోలో చూపించారు. అలాగే సినిమాను 21న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇందులో చిరంజీవి రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఈ నెలాఖరు నుండే సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రొడక్షన్‌ హౌస్‌ కష్టాల సంగతి చూస్తే.. ‘జన నాయగన్‌’ రిలీజ్ నిరవదిక వాయిదా పడిన కష్టంలో ఉన్న ప్రొడక్షన్‌ హౌస్‌కి ‘కేడీ: ది డెవిల్‌’ సినిమా హిందీ వెర్షన్‌లోని ‘సర్కే చునార్‌..’ పాట కాంట్రవర్శీ ఇంకా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ‘జన నాయగన్‌’ సినిమాకు పైరసీ దెబ్బ పడింది. ఇవన్నీ ఒక్కోటి కోలుకునే పరిస్థితి వచ్చింది. విజయ్‌ ఇప్పుడు తమిళనాడు సీఎం కావడంతో ‘జన నాయగన్‌’ సినిమా విడుదలను ఆపే పరిస్థితి ఎవరూ తీసుకోలేరు అని చెప్పొచ్చు.

కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Kolli
  • #Chiranjeevi
  • #mega 158

Also Read

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

60 mins ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

3 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

3 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

16 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

18 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

18 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

18 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

20 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

21 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version