Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

  • January 16, 2026 / 02:17 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పెట్టి చాలా ఏళ్లు అయింది. దాని మీద వరుస సినిమాలు తెరకెక్కించాలని ఆయన అప్పట్లో ప్లాన్స్‌ చేశారు. అయితే అవేవీ వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత ఇతర నిర్మాణ సంస్థలతో కలసి సినిమాలు చేసేందుకు ట్రై చేశారు. అవి కూడా పట్టాలెక్కలేదు. అయితే నితిన్‌ 25వ సినిమా ‘ఛల్‌ మోహనరంగా’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించింది ఆ బ్యానర్‌. ఆ తర్వాత ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా తర్వాత పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో డీల్‌ గురించి అనౌన్స్‌ చేశారు.

People Media And Pawan Kalyan

ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు ఆ బ్యానర్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా? మరోసారి ఈ బ్యానర్‌ని పవన్‌ కల్యాణ్‌ బయటకు తీశారు. దీని కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ పేజీని సిద్ధం చేశారు. అందులో కటానా, కెంజుట్సు గురించి, పవన్‌ కల్యాణ్ అందుకున్న గౌరవం గురించి వీడియోలు పోస్టు చేశారు. దీంతో దీని కోసమే ఈ పేజీ పెట్టారా అనుకున్నారంతా. అయితే ఆ పేజీ ఉద్దేశం అందులో వరుస సినిమాలు తీయడమే అని తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

people media 2

యువ దర్శకులు, యువ హీరోలతో వరుస సినిమాలు చేసే ఆలోచనలో పవన్‌ ఉన్నారట. ఈ క్రమంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలసి 15 సినిమాలకు చేసిన ప్లాన్‌ను బయటకు తీశారు. దీని కోసం పవన్‌, పీపుల్ మీడియా విశ్వప్రసాద్‌ కలిశారు. త్వరలోనే ఆ ప్రాజెక్టుల్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కథలపై చర్చించడానికి అవకాశం కల్పించినందుకు పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు అంటూ టీజీ విశ్వప్రసాద్‌ ఓ ట్వీట్‌లో తెలిపారు కూడా.

ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ని అందించేందుకు పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ ప్రయాణం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. మరి ఈ బ్యానర్ల కలయికలో ఎలాంటి సినిమాలు రానున్నాయి, ఎవరితో ఎవరు చేస్తారు అనేది చూడాలి.

అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #People Media Factory

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version