Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mohan Babu, Manchu Vishnu: మోహన్ బాబు, విష్ణు లకి ఊహించని షాక్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని..!

Mohan Babu, Manchu Vishnu: మోహన్ బాబు, విష్ణు లకి ఊహించని షాక్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని..!

  • February 12, 2022 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu, Manchu Vishnu: మోహన్ బాబు, విష్ణు లకి ఊహించని షాక్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన పేర్ని నాని శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని మోహన్‌బాబుతో ఇంటికి వెళ్ళడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ‘టిక్కెట్ రేట్ల విషయంలో మోహన్ బాబుని కూడా కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారని,గురువారం నాడు టాలీవుడ్ స్టార్లతో జరిగిన మీటింగ్ కు మోహన్ బాబుని పిలవక పోవడంతో ఆయన హర్ట్ అయ్యారని తెలుసుకుని ఆయనకి సంజాయిషీ చెప్పడానికి పేర్ని నాని వెళ్లారని’ కథనాలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

Click Here To Watch

‘స్కూళ్ళకి సంబందించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ మాట్లాడుకున్నాక, నిన్న సినీ పరిశ్రమ బాగు కోసం జరిగిన మీటింగ్ గురించి నాకు ఎవ్వరూ చెప్పలేదు. చెప్పి ఉంటే నేను కూడా వచ్చే వాడిని అని మోహన్ బాబు నాతో అన్నారు. సీఎం గారికి కూడా చెప్పండి ‘నాకు కబురు అందక రాలేదు’ అని అన్నారు. విష్ణు నాకు ఒక సాల్వా కప్పి మంచిగా గుడ్ బై చెప్పారు.

ఆయన అభిమానంతో నాకు ఫోన్ చేసి ‘మా ఇంటికి రండి’ అని పిలవడం వలెనే నేను వెళ్ళాను తప్ప.. వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వడానికి కాదు’ అంటూ పేర్ని నాని చెప్పుకొచ్చారు. కానీ నేను మోహన్ బాబుని కూల్ చేయడానికి వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. మంచు విష్ణు ట్వీట్ వేయడం వలన మేము అలా అనుకున్నాం అని కొంతమంది నాతో అన్నారు. నేను ఆయన్ని కూడా అడిగాను.. ‘లేదు నేను మార్చి ట్వీట్ చేశాను’ అని నాతో అన్నారు.

ఏపి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో ఎవ్వరికి సంజాయిషీలు చెప్పేది ఉండదు’ అంటూ కూడా నాని చెప్పుకొచ్చారు. దీంతో మోహన్ బాబు, మంచు విష్ణు లకి షాక్ తగిలినట్టు అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పై మంచు విష్ణుని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

మోహన్ బాబు ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళాను తప్ప.. కూల్ చేయడానికి కాదు! pic.twitter.com/CV0mOBUAdo

— Phani Kumar (@phanikumar2809) February 11, 2022

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Mohan Babu
  • #Perni Nani
  • #Tollywood

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

1 hour ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

9 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

9 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago

latest news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

1 hour ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

2 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

3 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

4 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version