Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Pippa 1971 OTT: పిప్పా1971 ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

Pippa 1971 OTT: పిప్పా1971 ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

  • November 2, 2023 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pippa 1971 OTT: పిప్పా1971 ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ద‌మైంది. మన దేశంలో అరుదుగా వచ్చే వార్ బ్యాక్‌డ్రాప్‌ లో ఈ సినిమా రూపొందడం విశేషం. 1971 ఇండియా పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన యుద్ద విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ’పిప్పా‘ 1971అనే యుద్ద ట్యాంకు నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. గతంలో అక్షయ్ కుమార్ తో ఎయిర్ లిఫ్ట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజా కృష్ణ మీన‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌గా రోనీ స్క్రూవాలా , సిద్ధార్థ క‌పూర్ నిర్మించారు.

పాకిస్తాన్‌తో జ‌రిగిన యుద్ధంలో పాల్గొన్న బ్రిగేడియ‌ర్ బ‌ల‌రాం సింగ్ మెహ‌తా త‌నే స్వ‌యంగా రాసిన బుక్ ’ది బ‌ర్నింగ్ చాఫ్పిస్‘ పుస్త‌కం ఆధారంగా తీసిన‌ ఈ ’పిప్పా1971‘ సినిమాలో షాహీద్ క‌పూర్ త‌మ్ముడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టించగా ఆయనకు సోదరిగా మృణాల్ ఠాకూర్‌ ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్ 2021లో ప్రారంభ‌మైపన‌ప్ప‌టికీ అన్ని అవ‌రోధాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది.

ఈ మేర‌కు గురువారం (Pippa 1971) సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయగా అది అందరినీ ఆకట్టుకుంటున్నది. అయితే అశ్చ‌కర్య‌క‌రంగా సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా న‌వంబ‌ర్ 10 న డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pippa 1971

Also Read

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

35 mins ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 hour ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

5 hours ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

7 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

18 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

2 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

6 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

20 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version