Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జై లవకుశ చిత్రానికి బలం, బలహీనతలివే!

జై లవకుశ చిత్రానికి బలం, బలహీనతలివే!

  • September 15, 2017 / 07:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవకుశ చిత్రానికి బలం, బలహీనతలివే!

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బలం, బలహీనతలను పరిశీలిస్తే..

బలాలు

టైటిల్1-jai-lava-kusa-factsజై లవకుశ అనే టైటిల్ కి తెలుగు ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యారు. పైగా కుటుంబ సభ్యులందరూ చూసే చిత్రంగా టైటిల్ స్పష్టం చేసింది.

మూడు క్యారెక్టర్స్2-jai-lava-kusa-factsజై లవకుశకు ఎన్టీఆర్ ప్రధాన బలం. అందులోనూ మూడు పాత్రలు. ఇప్పటివరకు ఎన్టీఆర్ ను మూడు పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు, కాబట్టి మొదటి సారి ఎన్టీఆర్ ఎలా చేసాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.

కామెడీ3-jai-lava-kusa-factsఅదుర్స్ సినిమాలో చారి పాత్ర నవ్వులు పూయించినట్లుగా ఇందులో లవకుమార్ మంచితనంతో, భయంతో కామెడీ పండించాడు.

నేపథ్య సంగీతం4-jai-lava-kusa-factsదేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు క్యాచీగా లేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసేలా ఉందని టాక్.

బలహీనత

డైరక్టర్5-jai-lava-kusa-factsభారీ కథలను డీల్ చేసే శక్తి బాబీ కి లేదనేది పరిశ్రమల వర్గాల టాక్. ఆ విషయాన్నీ ఆయన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ నిరూపించింది. మరి జై లవకుశ ని సరిగ్గా డీల్ చేశాడా? లేదా ? అనే అనుమానం ఉంది. ఇది మినహా సినిమాలో ఎటువంటి మైనస్ లు కనిపించడం లేదు. అత్యధిక శాతం సినిమా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

6 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

13 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

14 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

15 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version