Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pm Modi: రీసెంట్‌ బ్లాక్ బస్టర్‌ను హీరోతో కలసి చూడనున్న మోడీ!

Pm Modi: రీసెంట్‌ బ్లాక్ బస్టర్‌ను హీరోతో కలసి చూడనున్న మోడీ!

  • October 27, 2022 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pm Modi: రీసెంట్‌ బ్లాక్ బస్టర్‌ను హీరోతో కలసి చూడనున్న మోడీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సినిమాను చూడబోతున్నారు అంటే ఆసక్తికరమే కదా. అందులో సౌత్‌లో తెరకెక్కిన సినిమాను చూడటం అంటే ఇంకా విషయం. ఎందుకంటే ఆయన గతంలో సినిమా వాళ్లను కలవడానికి ప్రయత్నించినప్పుడు అందులో అత్యధికశాతం మంది నటులు, దర్శకనిర్మాతలు బాలీవుడ్‌ వారే ఉన్నారు. ఆ విషయం పక్కనపెడితే.. మోడీ చూడబోయే సినిమా రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘కాంతార’. కన్నడ నాట తెరకెక్కి దేశవ్యాప్తంగా అదరగొడుతున్న ఆ సినిమాను మోడీ చూస్తారట.

కన్నడ హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కాంతార’. చిన్న సినిమాగా శాండిల్‌వుడ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొడుతోంది. సుమారు రూ. 200 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. వీటికి మించి సినిమాలో చూపించిన ఆచార్య వ్యవహారాలు, అంశాల పట్ల సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తుళునాడుకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను తెగ మెచ్చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ బ్లాక్ బాస్టర్ మూవీని త్వరలోనే చూడబోతున్నారనే వార్త వైరల్‌ అవుతోంది. ఈ మేరకు పీఎం ఆఫీస్‌ ఈ ఏర్పాట్లని ప్రారంభించినట్లు సమాచారం. ప్రధాని సినిమా వీక్షించేటప్పుడు దర్శకనటుడు రిషబ్‌ శెట్టి కూడా అక్కడే ఉంటారని అంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. తుళునాడులో ఉన్న ఆచార, సంప్రదాయాల్ని కాంతారలో చక్కగా చూపించారంటూ ఇప్పటికే చాలామంది మెచ్చుకున్న విషయం తెలిసిందే.

‘భూతకోల’ సంస్కృతిని రిషబ్ శెట్టి మూవీలో కళ్లకి కట్టినట్లు ప్రేక్షకుల ముందుంచారు. ఈ సినిమా ప్రభావం వల్ల తుళునాడులో ‘భూతకోల’ చెప్పే వ్యక్తులకి పెన్షన్ ఇవ్వబోతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ‘వరాహ రూపం…’ పాట కాపీ అంటూ ఓ వివాదం కూడా చెలరేగింది. అన్నట్లు మోడీ సినిమా చూసే డేట్‌ చెప్పలేదు కదా. నవంబరు 14న ఈ కార్యక్రమం జరగొచ్చని టాక్‌.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #PM Modi
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

12 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

13 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 day ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 day ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version