Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ కి అమెరికాలో మరో అవమానం…. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

Jr NTR: ఎన్టీఆర్ కి అమెరికాలో మరో అవమానం…. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

  • March 10, 2023 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ కి అమెరికాలో మరో అవమానం…. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

ప్రస్తుతం RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్లి పెద్ద ఎత్తున పలు ఇంటర్వ్యూలకు, పలు షో హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే తాజాగా రామ్ చరణ్ అమెరికాలో టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రోగోసో పాడ్ కాస్ట్ షోలో రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ పాడ్ కాస్ట్ లో రామ్ మాట్లాడుతూ తాను హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం గురించి తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పోస్ట్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో యాంకర్ ఎన్టీఆర్ ను సైడ్ యాక్టర్ మాట్లాడారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదల సమయం నుంచి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదంటూ మొదటినుంచి కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరికి అమెరికాలో కూడా ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూస్తున్నారని ఎన్టీఆర్ కి సరైన గౌరవం ఇవ్వలేదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

ఇకపోతే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్అవార్డు ప్రజెంటేటర్ గా రాంచరణ్ ఆహ్వానించి ఎన్టీఆర్ను ఆహ్వానించకపోవడంతో ఈ విషయంపై కూడా నందమూరి అభిమానులు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వ్యవహారంపై మండిపడడంతో చివరికి హెచ్సీఏ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ప్రతి ఒక్క చోట ఎన్టీఆర్ గురించి చులకన భావనతో మాట్లాడటంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

2 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version