Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajinikanth: ఏపీలో పొలిటికల్‌ హీట్‌.. రజనీకి మద్దతుగా నెటిజన్ల ట్రెండింగ్‌.. ఏమైందంటే?

Rajinikanth: ఏపీలో పొలిటికల్‌ హీట్‌.. రజనీకి మద్దతుగా నెటిజన్ల ట్రెండింగ్‌.. ఏమైందంటే?

  • May 2, 2023 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ఏపీలో పొలిటికల్‌ హీట్‌.. రజనీకి మద్దతుగా నెటిజన్ల ట్రెండింగ్‌.. ఏమైందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. దానికి సినిమాలకు ఏం సంబంధం ఉంది అనే డౌట్‌ రావొచ్చు. కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి పొలిటికల్‌ వార్‌కి సెంటర్‌ పర్సన్‌ తలైవా రజనీకాంత్‌ కాబట్టి. అవును ఇటవల జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో రజనీకాంత్‌ ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఈ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ దుమ్మెత్తి పోస్తుంటే.. మరోవైపు టీడీపీ వారిని దీటుగా ఎదుర్కుంటోంది. అయితే నెటిజన్లు #YSRCPApologizeRajini అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రజనీకాంత్‌కు YSRCP నేతలు క్షమాపణలు చెప్పాలంటూ ఆయన అభిమానులు ట్విటర్‌లో డిమాండ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. #YSRCPApologizeRajini హ్యాష్‌ట్యాగ్‌తో కామెంట్లు పెడుతూ… మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విజయవాడలో ఇటీవల నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రజనీకాంత్‌.

30 ఏళ్ల నుండి చంద్రబాబుతో పరిచయం ఉందన్న రజనీకాంత్‌ ఆయన గురించి, ఆయన పనితనం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశంలో ఏపీ అగ్రగామిగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే రజనీకాంత్‌ అలా మాట్లాడడంపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు రోజా, అంబటి రాంబాబుతోపాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. రజనీకాంత్‌కు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చుగానీ ఇక్కడ కాదు అంటూ విమర్శలు ఏశారు.

దీంతో ‘‘చిరకాల మిత్రుడు గురించి రజనీకాంత్‌ అలా మాట్లాడితే తప్పేముంది? ఆయన ఎవరినీ కించపరచలేదు’’ అంటూ నెటిజన్లు తమ మద్దతు తెలియజేస్తున్నారు. రజనీకాంత్‌, చంద్రబాబు స్నేహం ఇప్పటిది కాదు అంటూ వివరాలు చెబుతూ కొందరు ట్వీట్లు చేస్తే… ఓ వైపు రజనీకాంత్‌ ఫొటో, మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఫొటోలు పెట్టి ‘శివాజీ’ సినిమాలోని ‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ అనే డైలాగ్‌తో మీమ్స్‌ మరికొందరు షేర్‌ చేశారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

26 mins ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

1 hour ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

6 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

12 mins ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 mins ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

36 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

2 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version