Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » PS1, Vikram?: ‘విక్రమ్’ రికార్డు కు ఎసరు పెట్టిన ‘పొన్నియన్ సెల్వన్-1’..!

PS1, Vikram?: ‘విక్రమ్’ రికార్డు కు ఎసరు పెట్టిన ‘పొన్నియన్ సెల్వన్-1’..!

  • October 14, 2022 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PS1, Vikram?: ‘విక్రమ్’ రికార్డు కు ఎసరు పెట్టిన  ‘పొన్నియన్ సెల్వన్-1’..!

కోలీవుడ్లో ఈ ఏడాది రిలీజ్ అయిన ‘విక్రమ్’ మూవీ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ 3న తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ సాధించింది ఈ మూవీ. అంతేకాదు ఓవర్సీస్ లో బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

తెలుగులో కూడా ఈ చిత్రం రూ.15 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. ప్రతీ బయ్యర్ కు ఈ మూవీ డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ను కూడా జనాలు బాగా ఓన్ చేసుకున్నారు.సౌత్ లో రూపొందే మరిన్ని పెద్ద చిత్రాల్లో ఇలాంటి కాన్సెప్ట్ ను ఉపయోగించుకోవచ్చు అనే మార్గాన్ని చూపించింది విక్రమ్. ఇదిలా ఉండగా.. ‘విక్రమ్’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను 4 నెలలు దాటకుండానే ‘పొన్నియన్ సెల్వన్-1’ మూవీ బ్రేక్ చేయబోతుంది.

‘విక్రమ్’ మూవీ ఫుల్ రన్లో రూ.423 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టగా … సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ‘పొన్నియన్’ సెల్వన్-1 మూవీ 2 వారాలకే రూ.419 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ కు ‘పొన్నియన్ సెల్వన్-1’ మూవీ ‘విక్రమ్’ రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు దీపావళి వరకు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అవకాశం ఉంది.

అయితే తెలుగులో మాత్రం ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది కానీ తర్వాత ఆ జోరు చూపించలేకపోయింది.ఇక్కడి బయ్యర్స్ కు కొద్దిపాటి నష్టాలు తప్పవనే చెప్పాలి. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీలో విక్రమ్, కార్తి,జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్లు నటించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

1 hour ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

4 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

6 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

7 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version