Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » Ponniyin Selvan1: పొన్నియన్ సెల్వన్ మూవీ కలెక్షన్లు రియలా? ఫేకా?

Ponniyin Selvan1: పొన్నియన్ సెల్వన్ మూవీ కలెక్షన్లు రియలా? ఫేకా?

  • October 4, 2022 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ponniyin Selvan1: పొన్నియన్ సెల్వన్ మూవీ కలెక్షన్లు రియలా? ఫేకా?

మణిరత్నం డైరెక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ పార్ట్1 కు తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ రాగా తమిళనాడులో మాత్రం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా 230 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తమిళనాడు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. అయితే ఈ కలెక్షన్లు నమ్మే విధంగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నా మరీ టికెట్లు దొరకని పరిస్థితులు అయితే లేవు.

ఈ సినిమా కలెక్షన్లు పూర్తిస్థాయిలో నిజం అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ కలెక్షన్లను ప్రచారంలోకి తెచ్చినా సినిమాకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదనే సంగతి తెలిసిందే. క్రేజ్ ఉన్న నటీనటులే ఈ సినిమాలో నటించినా కథ, కథనం ఆకట్టుకునేలా లేకపోవడం మైనస్ గా మారింది. పొన్నియన్ సెల్వన్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అని మేకర్స్ చెబుతుండగా ఈ కలెక్షన్ల విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

పొన్నియన్ సెల్వన్2 రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్ట్1 నచ్చని ప్రేక్షకులకు పార్ట్2 నచ్చుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్2 షూటింగ్ పూర్తైంది. ఎక్కువమంది స్టార్ హీరోలను పొన్నియన్ సెల్వన్ కోసం ఎంపిక చేయడం కూడా ఈ సినిమాకు ఒక మైనస్ అయిందని మరి కొందరు చెబుతున్నారు.

మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి స్థాయిలో మెప్పించడంలో ఇతర దర్శకులు ఫెయిల్ అవుతుండటం గమనార్హం. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో రాజమౌళి బెంచ్ మార్క్ సెట్ చేయగా ఆ బెంచ్ మార్క్ కు దరిదాపుల్లో కూడా సినిమాలను తెరకెక్కించడం ఇతర దర్శకులకు సాధ్యం కావడం లేదు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

1 hour ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

5 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

6 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

10 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

4 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version