అబ్బో బుట్ట బొమ్మ.. వర్కౌట్లు మామూలుగా లేవుగా..!

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ బయట చాలా వరకూ షాప్ లు, మాల్స్, థియేటర్లూ మూతపడిన సంగతి తెలిసిందే. జిమ్ లుకూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు… అవి కూడా మూతపడ్డాయి. దీంతో చాలా మంది ఇళ్ళల్లోనే ఉంటూ వర్కౌట్లు చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ హీరోలు కూడా ఇదే మంచి టైం కదా అని వర్కౌట్లు మీద వర్కౌట్లు చేసి 6 ప్యాక్ లను డెవలప్ చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హీరోలకు మించి వర్కౌట్లు.. యోగాసనాలు వేస్తూ.. ఫిట్ నెస్ ను కాపాడుకుంటున్నారు. ప్రగతి అంటీ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వర్కౌట్లు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు కూడా ఇదే బాటలో నడిచారు. తాజాగా మన బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఈ లిస్టు లో జాయిన్ అయ్యింది. ఇప్పటికే తన అందచందాలతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ.

మామూలుగానే ఈ బ్యూటీ చాలా సన్నగా ఉంటుంది అని అంటుంటారు. ఇప్పుడు మరిన్ని వర్కౌట్ లు చేసి ఇంకా సన్నపడాలి అనుకుంటుందో ఏమో కానీ.. రక రకాల భంగిమలతో చూసే వారికి చమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘బుట్టబొమ్మ వర్కౌట్లు మామూలుగా లేవుగా’ అంటూ’ కుర్రకారు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus