Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

  • May 21, 2026 / 12:40 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్దే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఆమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని ఫోటోలు, వీడియోల కారణంగా పూజా హెగ్డే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

Pooja Hegde

ఇటీవల పూజా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో ఆమె చేతికి ప్రత్యేకంగా కనిపించిన రింగ్ ఇప్పుడు చర్చకు దారి తీసింది. అదే సమయంలో గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ఆమె సన్నిహితంగా కనిపించడం కూడా ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. ముంబైలో పలుమార్లు ఇద్దరూ కలిసి బయట కనిపించడంతో, వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం అప్పటినుంచే సాగుతోంది.

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు పూజా హెగ్డే నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి చిన్న క్లూ ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. కొందరు అభిమానులు “ఎంగేజ్‌మెంట్ అయిపోయిందేమో” అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు ఇది కేవలం స్టైల్ కోసం వేసుకున్న రింగ్ మాత్రమే అయి ఉండొచ్చని అంటున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల వరుస ఫ్లాప్స్ కారణంగా పూజా హెగ్డేపై విమర్శలు వచ్చినా, ఆమె మాత్రం మళ్లీ బిజీ అవుతున్నారు. బాలీవుడ్‌లో వరుణ్ ధవన్ తో నటిస్తున్న కొత్త సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన జన నాయగన్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, పూజా హెగ్డే ఎంగేజ్‌మెంట్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, అసలు నిజం ఏంటన్నది మాత్రం అధికారిక క్లారిటీ వచ్చే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varun Dhawan
  • #Actrees Pooja Hegde
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version