Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: ఆ స్టార్ హీరో సినిమా వదులుకుని ఫీలవుతున్న పూజా హెగ్డే..!

Pooja Hegde: ఆ స్టార్ హీరో సినిమా వదులుకుని ఫీలవుతున్న పూజా హెగ్డే..!

  • December 11, 2024 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: ఆ స్టార్ హీరో సినిమా వదులుకుని ఫీలవుతున్న పూజా హెగ్డే..!

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే (Pooja Hegde). ఆ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (Mukunda) లో కూడా నటించింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఈమెకు హృతిక్ రోషన్ (Hrithik Roshan) సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. కానీ అది పెద్ద డిజాస్టర్ అవ్వడంతో.. ఈమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. తర్వాత ఆమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) తో దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)  పూజా హెగ్డేకి మంచి బ్రేక్ ఇచ్చాడు.

Pooja Hegde

ఆ తర్వాత ఆమెకు వరుసగా ఛాన్సులు లభించాయి. ‘మహర్షి’ (Maharshi) ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) సినిమాలు బాగా ఆడటంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతలా బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’ (Gaddalakonda Ganesh) లో నటించింది పూజా హెగ్డే. కారణం ఒకటి తనకి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ అయితే, ఇంకోటి కోటిన్నర పైగా ఆఫర్ చేసిన పారితోషికం అని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హాస్పిటల్ పాలైన మోహన్ బాబు..!
  • 2 మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు!
  • 3 పుష్ప 2: మరోసారి నోరు జారిన సిద్ధార్థ్..!

ఇక ఆ తర్వాత పెద్ద సినిమాల్లో, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది పూజా. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో (Ustaad Bhagat Singh) కూడా ఈమెకు ఛాన్స్ వచ్చింది. కానీ అనుకున్న టైంకి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడం వల్ల.. ‘ఆ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు’ తన టీమ్ తో దర్శకుడికి, నిర్మాతలకి చెప్పేసింది. దీంతో వాళ్ళు శ్రీలీలని (Sreeleela) హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

అటు తర్వాత పూజ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆమె డిమాండ్ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయ్ (Vijay Thalapathy), సూర్య (Suriya) వంటి హీరోలతో సినిమాలు చేస్తోంది. కానీ తెలుగులో మాత్రం ఈమె ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వదులుకున్నందుకు తన టీం వద్ద చెప్పుకుని చాలా ఫీల్ అవుతుందట పూజా హెగ్డే.

మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version