Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బుట్టబొమ్మ ఇంటిలిజెంట్ ఐడియా

బుట్టబొమ్మ ఇంటిలిజెంట్ ఐడియా

  • December 26, 2020 / 05:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బుట్టబొమ్మ ఇంటిలిజెంట్ ఐడియా

రెమ్యునరేషన్ ఒకసారి పెరిగిన తరువాత ఒక్కసారిగా తగ్గించాలి అంటే ఏ స్టార్ అయినా కూడా చాలా ఆలోచిస్తారు. ముఖ్యంగా వరుస హిట్స్ తో మంచి డిమాండ్ ఉన్న సమయంలో తగ్గించాలి అంటే అది మామూలు విషయం కాదు. ఇక రీసెంట్ గా బుట్టబొమ్మ మాత్రం ఆ విషయంలో చాలా తగ్గిందని అంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సడన్ గా పారితోషికాన్ని తగ్గించడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న బిజీగా ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్ తరువాత పూర్తిగా తన ఫోకస్ ను బాలీవుడ్ పైనే పెట్టింది. అక్కడ హౌజ్ ఫుల్ 4 ద్వారా హిట్ అందుకోవడంతో వరుసగా అవకాశాలు అందుతున్నాయి. సల్మాన్ ఖాన్ కూడా అమ్మడిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక ఇటీవల బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కోసం రెమ్యునరేషన్ ను తగ్గించినట్లు తెలుస్తోంది. మినిమమ్ 2కోట్లు డిమాండ్ చేస్తున్న పూజ గుణశేఖర్ శాకుంతలం సినిమా కోసం కొంత తగ్గినట్లు సమాచారం.

కథ నచ్చడంతో ఆమె వెంటనే ఒప్పేసుకుందట. చాలా రోజుల తరువాత గుణశేఖర్ ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా టైటిల్ రోల్ లో పూజా హెగ్డే నటించనుందని సమాచారం. వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో ఒక అగ్ర హీరో కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వస్తోంది. సినిమా కాన్సెప్ట్ క్లిక్కయితే మంచి గుర్తింపు వస్తుందనే కారణం చేత పూజా తక్కువ రెమ్యునరేషన్ కు ఒప్పుకున్నట్లు సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actress Pooja Hegde
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde
  • #PoojaHegde

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

3 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

7 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

21 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

21 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

22 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

8 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

9 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version