Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Pooja Hegde: ప్రభాస్ సినిమాను వెంటాడుతున్న బ్యాడ్ లక్!

Pooja Hegde: ప్రభాస్ సినిమాను వెంటాడుతున్న బ్యాడ్ లక్!

  • April 20, 2021 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: ప్రభాస్ సినిమాను వెంటాడుతున్న బ్యాడ్ లక్!

ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ‘రాధేశ్యామ్’ అనే సినిమా మొదలుపెట్టాడు. చాలా ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. గతేడాది ఇటలీలో షూటింగ్ నిర్వహించాలని అనుకున్నారు కానీ అప్పుడే కరోనా రావడంతో షూటింగ్ ఆలస్యమైంది. కరోనా కాస్త తగ్గిన తరువాత షూటింగ్ కానిచ్చేశారు. సీజీ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆలస్యం జరుగుతూ వస్తోంది. సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండడంతో..

అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఈ సినిమాలో కొన్ని సీన్లు ప్రభాస్ కి నచ్చలేదని.. రీషూట్ చేయమని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని.. కేవలం పాటలు, ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ప్యాచ్ వర్క్, పాటల షూటింగ్ కూడా వాయిదా పడిందని తెలుస్తోంది. దీనికి కారణం.. హీరోయిన్ పూజాహెగ్డే షూటింగ్ కి రానని చెప్పడమే. పూజాహెగ్డే ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ లో పాల్గొనడం కరెక్ట్ కాదని భావించిన పూజా.. అదే విషయాన్ని దర్శకనిర్మాతలకు తెలిపింది. అలానే సినిమాలో కృష్ణంరాజు ఎపిసోడ్ లు కొన్ని ఉన్నాయి. ఆయన వయసు రీత్యా ఇప్పుడు షూటింగ్ జరిపించడం కరెంట్ కాదని ఆపేశారు. జూలై నెలాఖరున సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ వాయిదా పడుతుంది కాబట్టి చెప్పిన టైమ్ కి సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Pooja Hegde
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam
  • #Rebel Star Prabhas

Also Read

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

trending news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

16 mins ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

47 mins ago
Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

1 hour ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

10 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

10 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

10 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

17 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version