Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజకు గట్టి పోటీ.. తట్టుకోగలదా?

Pooja Hegde: పూజకు గట్టి పోటీ.. తట్టుకోగలదా?

  • December 13, 2024 / 07:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజకు గట్టి పోటీ.. తట్టుకోగలదా?

పూజా హెగ్డే (Pooja Hegde) గతంలో టాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్‌గా నిలిచినప్పటికీ, ప్రస్తుతం ఆమెకు పోటీ పెరిగిందని చెప్పాలి. మొదట నాగచైతన్యతో (Naga Chaitanya) “ఒక లైలా కోసం” (Oka Laila Kosam) చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజ, “ముకుంద”  (Mukunda)  ద్వారా గుర్తింపు పొందింది. అయితే బాలీవుడ్‌లోని హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan)  చేసిన సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో, ఆమెకు అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్‌లో “దువ్వాడ జగన్నాథం” (Duvvada Jagannadham)  సినిమాతో బిగ్ కమ్‌బ్యాక్ ఇచ్చి, వరుసగా “మహర్షి,”  (Maharshi) ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) వంటి హిట్స్ అందుకొని, స్టార్ హీరోయిన్‌గా మారింది.

Pooja Hegde

కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమె క్రేజ్ తగ్గింది. గతంలో పూజ హెగ్డేకి పలు పెద్ద సినిమాల్లో ఛాన్స్ లభించినా, కొన్ని ప్రాజెక్టులను వదులుకోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపింది. “గుంటూరు కారం”  (Guntur Kaaram), “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh)  చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడం, శ్రీలీలకు  (Sreeleela)  ఆ అవకాశాలు దక్కడం పూజ అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం పూజ తమిళంలో విజయ్‌తో  (Vijay Thalapathy) సూర్యతో (Suriya)  రెండు పెద్ద సినిమాలు చేస్తుండగా, బాలీవుడ్‌లో కూడా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కానీ తెలుగులో మాత్రం ఆమె చేతిలో ఏ పెద్ద ప్రాజెక్ట్ లేదన్నది నిజమే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్
  • 3 రజనీకాంత్‌ @ 74... ఈ 18 విషయాలు మీకు తెలుసా?

ఈలోగా శ్రీలీల, రష్మిక మందన్న (Rashmika Mandanna) , సాయి పల్లవి (Sai Pallavi)  వంటి హీరోయిన్స్ మంచి ఫామ్‌లో ఉండటం పూజకు గట్టి పోటీగా మారింది. శ్రీలీల వరుస ఫ్లాపుల అనంతరం కూడా క్రేజ్‌ను కాపాడుకుంటూ, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. రష్మిక పాన్ ఇండియా స్థాయిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటే, సాయి పల్లవి తన డీగ్లామర్ రోల్స్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ముగ్గురు హీరోయిన్స్ స్టార్ హీరోల ప్రాజెక్ట్స్‌లో దూసుకుపోతుండడంతో, పూజకు తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయి.

పాన్ ఇండియా సినిమా ప్రాజెక్టుల్లో అవకాశాలు లభిస్తే, పూజ తన స్థాయిని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఉన్న ప్రాజెక్టుల ద్వారా సక్సెస్ అందుకొని, తిరిగి టాలీవుడ్‌లో స్థిరపడేందుకు కృషి చేయాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి పూజ తన మునుపటి స్థాయిని తిరిగి పొందుతుందా లేదా అనేది ఆమె అప్‌కమింగ్ సినిమాలపై ఆధారపడి ఉంది.

‘పుష్ప 2’ .. 8 రోజులైనా తగ్గిందేలే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

13 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

14 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version