Poonam Bajwa: పూనమ్ బాజ్వా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 20, 2022 / 11:47 PM IST

నవదీప్ హీరోగా రూపొందిన ‘మొదటి సినిమా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ పూనమ్ బాజ్వా. ఆ చిత్రంలో ఈమెను చూస్తే తెలుగుతనం ఉట్టి పడుతున్నట్టు కనిపించింది. ‘మొదటి సినిమా’ తో ఈమెకు మంచి పేరే వచ్చింది. అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ ‘బాస్’ ‘పరుగు’ వంటి సినిమాల్లో నటించింది కానీ అవి ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్స్ కాదు. కాస్త పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా అని ఈమె తన పాత్రలు ఎలా ఉన్నాయో దృష్టి పెట్టకుండా చేసేసింది.

తరువాత పరభాషా చిత్రాల్లో నటించినా అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. ఇప్పుడు ఈమె స్ట్రాంగ్ రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తుంది.అందుకోసం అదే పనిగా తన ఇన్స్టా గ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus