‘మొదటి సినిమా’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ పూనమ్ బాజ్వా.. తన నటనతోనూ గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు తర్వాత ‘ప్రేమంటే ఇంతే’ ‘బాస్’ ‘పరుగు’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ప్రారంభం నుండీ కెరీర్ ను సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయింది ఈ బ్యూటీ. సరైన సినిమాలు ఎంపిక చేసుకోవడంలో ఈమె పూర్తిగా విఫలమయ్యింది. తర్వాత ఈమె అవకాశాల కోసం కన్నడ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయింది.
అక్కడ కూడా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ప్రస్తుతం ఈమె టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది.అందుకోసం వరుసగా ఫోటో షూట్లలో పాల్గొంటుంది. తాజాగా ఈమె తన ఎద అందాలను చూపిస్తూ ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
