Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Poonam kaur: ఇది భగత్ సింగ్ ను అవమానపరచడమే!

Poonam kaur: ఇది భగత్ సింగ్ ను అవమానపరచడమే!

  • May 12, 2023 / 12:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poonam kaur: ఇది భగత్ సింగ్ ను అవమానపరచడమే!

సినిమాలలో నటించి పేరు సంపాదించుకోవడం కన్నా సోషల్ మీడియా వేదికగా పెట్టే సంచలనమైన పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు నటి పూనమ్ కౌర్. ఈమె నటించిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా సినిమాలకు రాజకీయాలకు సంబంధించిన పోస్టులు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.ఇక ఈమె చేసే పోస్టులు ఎవరిని ఉద్దేశించి చేస్తారు అనే విషయం కూడా అర్థం కాని విధంగా చేస్తుంటారు.ఈ క్రమంలోని తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా గురించి సంచలనమైన పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదల చేయగా ఈ టైటిల్ పోస్టర్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద ఉంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై నటి పూనమ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

మరి ఇంత అహంకారమా లేక నిర్లక్ష్యమా…భగత్ సింగ్ వంటి ఒక గొప్ప నాయకుడి పేరును ఇలా కాళ్ళ కింద పెట్టడం అంటే ఇది తనని అవమానించినట్లేనని ఈ సందర్భంగా ఈమె ఈ సినిమా పోస్టర్ గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ సినిమా పోస్టర్ గురించి పూనమ్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను అటెన్షన్ సీకర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈమె ఇలాంటి కామెంట్లు చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త డిస్టర్బ్ అయ్యారనే తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ సినిమా గురించి (Poonam kaur) పూనమ్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poonam Kaur
  • #pawan kalyan
  • #Poonam Kaur
  • #Ustaad Bhagat Singh

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version