Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ వేసిన పూనమ్ కౌర్!

పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ వేసిన పూనమ్ కౌర్!

  • March 15, 2018 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ వేసిన పూనమ్ కౌర్!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి నటి పూనమ్ కౌర్ కి మంచి స్నేహం ఉంది. కొన్నేళ్ల క్రితం ఆమె మానసికంగా కుంగిపోయినప్పుడు పవన్ ఆమెకు అండగా నిలిచారు. వీరిద్దరి మధ్య అనుబంధాన్ని క్రిటిక్ కత్తి మహేష్ విమర్శించడంతో వార్తల్లో నిలిచింది. ఈరోజు మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. నిన్న గుంటూరులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ నాయకులపై విమర్శలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పై పవన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశమైంది. రెండు రాష్ట్రాల నేతలు పవన్ ప్రసంగం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సమయంలో పూనమ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పవన్ పై  సెటైర్లు వేసింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ పోస్ట్ లో పూనమ్ ఏమి చెప్పిందంటే.. “బట్టలను మార్చినట్టు కొంతమంది మనసులు మారుస్తూ.. మాట మీద నిలబడకుండా.. అమాయకజనాలతో గేమ్స్ ఆడుతున్నారు. కాన్సెప్ట్ లు, డైలాగులు కాపీ కొట్టి జనాలను మభ్యపెడుతున్నారు” అని పోస్ట్ చేసింది. పేరు చెప్పకుండా పవన్ ని టార్గెట్ చేసినట్టు ఈ పోస్ట్ చెప్పకనే చెబుతోంది. అయితే పవన్ ని అభిమానించే ఈమె.. ఆ పోస్ట్ ఎందుకు పోస్ట్ చేసిందోనని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. పూనమ్ స్నేహితులు మాత్రం.. ఈ పోస్ట్ ఆమె చేసి ఉండదని పూర్తి నమ్మకంతో చెబుతున్నారు. దీనిపై పూనమ్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.img_15032018_183010_0-copy

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #pawan kalyan
  • #Poonam Kaur

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

10 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

51 mins ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

22 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

24 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version