ప్రముఖ తెలుగు సీరియల్ నటి అరెస్ట్..!

సినిమా వాళ్ళ కంటే సీరియల్స్ నటీనటులకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. సినిమాల్లోనే కాదు ఈ మధ్య సీరియల్స్ కోసం కూడా నటీమణులను పక్క రాష్ట్రాల నుండీ తీసుకురావడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. వాళ్ళ హవా సోషల్ మీడియాలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. హీరోయిన్లకు పోటీగా వీళ్ళు చేసే స్కిన్ షో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

ఎఫైర్ ల విషయంలో కూడా ఈ నటీమణులు ఏమాత్రం తక్కువ తినలేదు అనే చెప్పాలి. మిడిల్ ఏజ్డ్ నటీమణులు కూడా ఎఫైర్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ నటి ప్రియుడిని మరో ప్రియుడి తో కలిసి భవనం మీద నుండి తోసి చంపేయాలని చూసింది. వివరాల్లోకి వెళితే.. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయిన నాగ వర్ధిని తన రెండో ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్య ని భవనం పై నుండీ తోసేసింది.

దీనిని ప్రత్యక్షంగా చూసిన సూర్య స్నేహితులు వెంటనే బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగ వర్థిని ని మరియు శ్రీను ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus