Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: వరుణ్ తేజ్ – లావణ్య నిశ్చితార్థంలో పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ అదిరిపోయిందిగా!

Pawan Kalyan: వరుణ్ తేజ్ – లావణ్య నిశ్చితార్థంలో పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ అదిరిపోయిందిగా!

  • June 10, 2023 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: వరుణ్ తేజ్ – లావణ్య నిశ్చితార్థంలో పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్  న్యూ లుక్ అదిరిపోయిందిగా!

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని తాజాగా జూన్ 9న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థం కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న హీరో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్-లావణ్య నిశ్చిత్తార్థానికి లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే లేట్ గా అయినా లేటెస్ట్ గానే పవన్ ఎంట్రీ దక్కింది. నిజంగా పవన్ ను చూస్తే ఇదేదో కొత్త సినిమా లుక్ అనిపించకమానదు. బహుశా ‘ఓజీ’ సినిమా కోసం ఇలా హెయిర్ స్టైల్ మార్చాడా? లేదా ఇంకేమైనా త్రివిక్రమ్ సినిమా కోసం ప్లాన్ చేశాడా? అన్నది తెలియదు. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లుతోపాటు, ఓజీ, ‘బ్రో’, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. పవన్ తాజా లుక్ చూస్తుంటే ఇది ఓజీ సినిమా కోసం అని అనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బ్లాక్ షర్ట్, జీన్స్ లో నాగబాబు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వరుణ్-లావణ్యలకు పుష్పగుచ్చం అందించి ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగబాబు ఫ్యామిలీతో కలిసి గ్రూప్ ఫొటో దిగాడు. ఈ ఫొటోలో నిహారిక భర్త లేడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డట్టు అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కుటుంబంతో గడిపిన సరదా క్షణాలు ఫొటోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ అవుతున్నాయి. పవన్ మాస్ ఎంట్రీ చూస్తే గూస్ బాంబ్స్ ఖాయం.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #pawan
  • #pawan kalyan
  • #varun

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

3 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

5 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

6 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

12 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

16 hours ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

6 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

9 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version