Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

  • February 7, 2026 / 06:33 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

ఇటీవల ఈటీవీ ప్రభాకర్ అలియాస్ బుల్లితెర మెగాస్టార్ గా అందరికీ సుపరిచితుడైన ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ “బరాబర్ ప్రేమిస్తా” ప్రీరిలీజ్ ఈవెంట్లో నోటికొచ్చిన బూతులతో పాట పాడిన విషయం తెలిసిందే. ఆ మేటర్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా కొందరు ఈ విషయమై చంద్రహాస్ వ్యక్తిత్వాన్ని నిలదీయడమే కాక, ప్రభాకర్ పెంపకాన్ని కూడా ప్రశ్నించారు. ఆ తర్వాత చంద్రహాస్ తన బూతులను సమర్థించుకుంటూ మరో వీడియో చేయడం అనేది హాస్యాస్పదంగా మారింది.

Prabhakar, Chandrahaas

అయితే.. “బరాబర్ ప్రేమిస్తా” సినిమా నిన్న విడుదలవ్వగా, చంద్రహాస్ థియేటర్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రభాకర్ కూడా ఎట్టకేలకు ఈ విషయమై స్పందించారు. తాను తన కొడుక్కి మంచి బుద్దులే చెప్పానని, బూతులు మాట్లాడడం ముమ్మాటికీ తప్పే, అయితే.. ఆ తప్పును వేలెత్తి చూపుతూ జనాలు మరిన్ని బూతులు మాట్లాడుతున్నారని, అది సమాజానికి మంచిది కాదని, తన కుమారుడు విషయంలో బేషతరుగా క్షమాపణలు కోరుతున్నానని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని ప్రభాకర్ ఓ వీడియో రూపంలో తెలిపారు.

Prabhakar Apologises for Chandrahaas vulgar act

అయితే.. డ్యామేజ్ మొత్తం జరిగిపోయాక, ఇంత లేట్ గా రెస్పాండ్ అవ్వడం అనేది ఇంచుమించుగా వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా నిన్న విడుదలైన విషయం చంద్రహాస్ ఏడుస్తున్న వీడియో బయటికి వచ్చేవరకు ఎవరికీ తెలియదు కూడా. అలాగే.. చెప్పుకోదగ్గ వెబ్ సైట్లు ఎందులోనూ రివ్యూలు కూడా పడలేదు. చంద్రహాస్ ఇప్పటికైనా సినిమాకి పనికొచ్చే పబ్లిసిటీ మాత్రమే చేస్తూ, తనను తాను కంట్రోల్లో పెట్టుకోకపోతే.. అతడ్ని జనాలు హీరోగా కాదు కదా, కనీసం నటుడిగా గుర్తించడం కూడా మానేస్తారు. ప్రభాకర్ ఈ డ్యామేజ్ ను ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.

View this post on Instagram

A post shared by Prabhakar Podakandla (@prabhakarpodakandla)

వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrahaas
  • #Prabhakar

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version