Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » శర్వానంద్ సొంత తమ్ముడు అని చెప్పిన ప్రభాస్!

శర్వానంద్ సొంత తమ్ముడు అని చెప్పిన ప్రభాస్!

  • September 25, 2017 / 06:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శర్వానంద్ సొంత తమ్ముడు అని చెప్పిన ప్రభాస్!

ప్రభాస్ ఇతర హీరోలతో ఎంత క్లోజ్ గా ఉంటారో నిన్న జరిగిన సంఘటనతో అందరికీ అర్ధమైంది. యువ హీరో శర్వానంద్ ని తన సొంత తమ్ముడిగా అభివర్ణించారు.  మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన  ‘మహానుభావుడు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాస్ మాట్లాడుతూ “శర్వానంద్‌ మా ఇంటి హీరో. కాబోయే సూపర్‌ స్టార్‌ శర్వానంద్’’ అని చెప్పారు. ‘‘యువీ క్రియేషన్స్‌ నిర్మించిన ‘రన్‌రాజా రన్‌’లో నటించాడు శర్వా. పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంలో నటించడం అదే తొలిసారి. ఈపాత్రకు శర్వా సరిపోతాడా? అనే అనుమానం వచ్చింది.

అయితే నిర్మాతలు మాత్రం ‘ట్రై చేసి చూడండి.. మిగిలిన సంగతి తరవాత చూద్దాం’ అన్నారు. ఆ సినిమాలో శర్వా నటన చూసి అభిమాని అయిపోయా. ఆ రోజు నుంచి సొంత తమ్ముడిలా మారిపోయాడు.” అని ప్రభాస్ చెప్పడంతో హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఇంకా డైరక్టర్ గురించి మాట్లాడుతూ “నవ్వించడం అంత తేలికైన విషయం కాదు. మారుతి తెరకెక్కించిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ చూసి పడీ పడీ నవ్వుకొన్నా. ‘భలే భలే మగాడివోయ్‌’ కూడా బాగా నచ్చింది. ఈ మూవీ ఆ రెండు సినిమాల్ని మించిన విజయం అందుకోవాలి” అని ఆకాంక్షించారు. యు.వీ ప్రొడక్షన్స్‌ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన మహానుభావుడు ఈనెల 29 న రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahanubhavudu movie
  • #mehreen
  • #Prabhas
  • #sharwanand

Also Read

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

related news

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

trending news

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

22 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

33 mins ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

43 mins ago
Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

1 hour ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

2 hours ago

latest news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version