Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్, పవన్ మధ్య పోటీ షురూ!

Prabhas: ప్రభాస్, పవన్ మధ్య పోటీ షురూ!

  • July 30, 2021 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్, పవన్ మధ్య పోటీ షురూ!

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమా రిలీజై దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ప్రకటించిన డేట్ ప్రకారం రాధేశ్యామ్ ఈరోజు రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో రాధేశ్యామ్ మేకర్స్ సంక్రాంతికి జనవరి 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలతో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమా కథను సిద్ధం చేశారని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట, పవన్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఉన్నాయి. ఈ సినిమాలపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

తాజాగా అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ మేకర్స్ సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని కన్ఫామ్ చేశారు. పవన్, ప్రభాస్ మధ్య పోటీ షురూ అయినట్టేనని చెప్పవచ్చు. మహేష్ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటారా..? లేదా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఆగష్టు 9వ తేదీ వరకు ఆగాల్సిందే. ఆగష్టు 9వ తేదీన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ కానుండటంతో పాటు రిలీజ్ డేట్ గురించి స్పష్టత రానుంది. సర్కారు వారి పాట, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లలో ఒక సినిమా డిసెంబర్ మూడవ వారంలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshium
  • #pawan kalyan
  • #Prabhas
  • #Radhe shyam

Also Read

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

23 mins ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

50 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

2 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

4 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

3 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

7 hours ago
Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version