Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

  • June 16, 2026 / 06:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

తమిళనాట మరో వారసుడు సినిమాల్లోకి రాబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ స్టార్‌ హీరో సన్‌ సినిమా అనౌన్స్‌ చేసేస్తారు. పేరుకే తమిళ హీరో వారసుడే అయినా తెలుగులో కూడా ఆ హీరోకు పేరున్న నేపథ్యంలో.. వారసుడు కూడా తెలుగులోకి రాబోతున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వారసుడి సినిమాను ఆయన తండ్రే డైరెక్ట్‌ చేయబోతున్నాడు. ఇక్కడ తండ్రి ప్రముఖ హీరో ధనుష్‌ కాగా.. ఆయన పెద్ద కొడుకు యాత్ర ఇప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Dhanush

ఈ మేరకు తమిళ సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమాను ఆర్‌టేక్ స్టూడియోస్, ధనుష్ సొంత సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తాయట. యాత్ర ప్రస్తుతం నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా కోసం టెస్ట్‌ షూట్‌ కూడా చేస్తారట. అందులో ఓకే అనుకున్న లుక్‌తో తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. అంటే కొత్త హీరో రాబోతున్నాడు అనే యాంగిల్‌లో ప్రచారం చేస్తారని టాక్‌.

ఈ నేపథ్యంలో ధనుష్‌ తన సినిమాను త్వరత్వరగా పూర్తి చేసుకొని.. కొడుకు సినిమా మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడట. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తారట. సినిమాను అనౌన్స్‌ చేసేటప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తారట. యాత్ర లుక్స్‌ విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి వైబ్స్‌ ఉన్నాయి. ఇప్పుడు సినిమాను ధనుషే తెరకెక్కిస్తాడని వార్త రావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

ధనుష్‌ ఇప్పటివరకు నాలుగు సినిమాలను డైరెక్ట్‌ చేశాడు. ‘పా పాండీ’, ‘రాయన్‌’, ‘నిలవుకు ఎన్‌ ఎన్నాడి కోబమ్‌’, ‘ఇడ్లీ కడాయి’ సినిమాలను తెరకెక్కించాడు. ఇక నిర్మాతగా చాలా సినిమాలు తెరకెక్కించారు. మరి కొడుకు సినిమాను కేవలం డైరెక్ట్‌ చేస్తాడా? లేక ఓ పాత్ర కూడా పోషిస్తారా అనేది చూడాలి.

నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush

Also Read

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

related news

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

trending news

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

34 mins ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

55 mins ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 hour ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

17 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

3 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

4 hours ago
Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version