Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: స్టార్‌ హీరోయిన్‌పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌… ఇంకా ఏమన్నాడంటే?

Prabhas: స్టార్‌ హీరోయిన్‌పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌… ఇంకా ఏమన్నాడంటే?

  • August 4, 2023 / 05:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: స్టార్‌ హీరోయిన్‌పై ప్రభాస్‌ కామెంట్స్‌ వైరల్‌… ఇంకా ఏమన్నాడంటే?

దేశంలో ఇప్పుడు బిగ్గెస్ట్‌ స్టార్‌ ఎవరు అంటే… చాలామంది చెప్పే పేరు ప్రభాస్‌. ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు కానీ.. అన్ని భాషల సినిమా పరిశ్రమల్లోనూ ప్రభాస్‌ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ‘బాహుబలి’ సినిమాలు తెచ్చిన క్రేజ్‌ను ‘సాహో’ సినిమా ఇంకా ఎక్కువ నిలబెట్టింది. ఆ సినిమా తెలుగు పరిశ్రమలో బాగా ఆడకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం భలే పేరు తెచ్చుకుంది. సినిమాకొచ్చిన వసూళ్లలో అక్కడివే ఎక్కువ అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అంతటి ప్రభాస్‌.. ఇప్పుడు ఓ నటి గురించి గొప్పగా మాట్లాడారు.

ప్రభాస్‌ (Prabhas) మరే హీరోయిన్‌ గురించి మాట్లాడకూడదు అంటున్నారా ఏంటి? అనే ప్రశ్న వేయకముందే.. ఇప్పుడు ప్రభాస్ అలా అన్న మాటలు వైరల్‌ అయ్యాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతగా ప్రభాస్‌ ఎవరి గురించి చెప్పారు అంటే.. దీపికా పడుకొణె గురించింది. అవును ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో తనతో నటిస్తున్న దీపిక గురించే. పాన్‌ ఇండియా సినిమాగా స్టార్ట్‌ అయ్యి.. ఇప్పుడు ప్రపంచ సినిమాగా మారింది. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియాతో ప్రభాస్‌ మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే దీపిక గురించి మాట్లాడాడు.

దీపికా పడుకొణె చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన నటి కూడా. ఇప్పటికే ఆమె వరల్డ్‌ ఫేమస్‌. అలాంటి ఆమె ‘కల్కి’ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టినప్పుడు అందరిలో ఉత్సాహం వచ్చేస్తుంది. ఆమె సెట్స్‌కి రాగానే ఏదో తెలియని ఎనర్జీ కనిపిస్తుంది. దీపికతో నటించాలని ఎప్పటినుండో అనుకునేవాడిని. ఇప్పటికి ‘కల్కి’ సినిమాతో ఆ అవకాశం దొరికింది అని దీపికను ఇంచుమించు ఆకాశానికెత్తేశాడు ప్రభాస్‌. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో కూడా ఈ స్థాయి ప్రశంసలు రాలేదేమో అనే కామెంట్స్‌ కూడా వినిపించాయి.

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందంటూ ప్రచారం జరగ్గా.. ఇటీవల ఆ పుకార్లపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేదీ లేదని తేల్చేశారు. అయితే సినిమా కోసం క్రియేట్‌ చేసిన పాత్రలు, వాహనాలతో యానిమేటెడ్‌ వెర్షన్‌ చేయొచ్చని చెప్పారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Prabhas

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

24 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version