Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ఆ ఐదు సినిమాలతో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. అసలేమైందంటే?

Prabhas: ఆ ఐదు సినిమాలతో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. అసలేమైందంటే?

  • September 17, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ ఐదు సినిమాలతో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. అసలేమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. అయితే ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు ఏకంగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం జరిగింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైన రికార్డ్ ఇది అని తెలుస్తోంది. బాహుబలి (Baahubali) , బాహుబలి2 (Baahubali 2), సాహో (Saaho), సలార్ (Salaar), కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలతో ప్రభాస్ కు ఈ ఘనత దక్కింది.

Prabhas

ఆదిపురుష్ సినిమా 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించగా 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించిన ప్రభాస్ సినిమాలు ఆరు ఉన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు రాబోయే రోజుల్లో సంచలన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రభాస్ రికార్డ్స్ ను మరో స్టార్ హీరో బ్రేక్ చేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేషనల్ అవార్డ్ విన్నర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు!
  • 2 వైరల్ అవుతున్న సిద్దార్థ్ అదితిరావుల పెళ్లి ఫోటోలు.!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 28 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ప్రభాస్ కన్నప్ప (Kannappa), ది రాజాసాబ్ (The Rajasaab), స్పిరిట్ (Spirit) సినిమాలతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. ఈ మూడు సినిమాలు వేర్వేరు జానర్లలో నటిస్తుండగా కన్నప్ప మూవీలో ప్రభాస్ రోల్ గురించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించనున్నారని టాక్. ప్రభాస్ పారితోషికం సైతం ఒకింత టాప్ లో ఉందనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి. మాస్ మూవీ అయినా క్లాస్ మూవీ అయినా ప్రభాస్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

రిలీజ్ అయినప్పటికంటే.. రీరిలీజ్ టైంలోనే డబుల్ కలెక్షన్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas
  • #SALAAR

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

9 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

9 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

9 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version