Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు.. కానీ?

Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు.. కానీ?

  • August 22, 2024 / 09:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు (Prabhas) సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండగా ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కాగా ఆరోజు ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరోవైపు ప్రభాస్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఉండనుందని తెలుస్తోంది.

Prabhas

The Rajasaab

ప్రభాస్ నటించి హిట్ గా నిలిచిన ఈశ్వర్ (Eeswar) , డార్లింగ్ (Darling) సినిమాలు సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో ఈశ్వర్ మాస్ సినిమా కాగా డార్లింగ్ క్లాస్ సినిమా అనే సంగతి తెలిసిందే. అయితే ఒకేరోజు రెండు సినిమాలను రీరిలీజ్ చేయడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ప్రభాస్ అభిమానులకు రెండు సినిమాలు చూడాలని ఉన్నా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

ఒకేరోజు రెండు రీరిలీజ్ సినిమాలను చూడాలని ఏ ప్రేక్షకుడు ఫీల్ కాడనే సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రెండు సినిమాలు పోటీ పడటం వల్ల రెండు సినిమాలకు కలెక్షన్ల పరంగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది.

ప్రభాస్ సినిమాల స్పీడ్ పరంగా, సక్సెస్ పరంగా టాప్ లో ఉన్నారు. ప్రభాస్ స్థాయిలో వేగంగా సినిమాలు చేయాలని చాలామంది హీరోలు భావిస్తున్నా రియల్ లైఫ్ లో సాధ్యం కావడం లేదు. ప్రభాస్ తన సినిమాలలో కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ సినిమాలు పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే విషయంలో సక్సెస్ అయ్యారు.

విదేశాల్లో రానాకు దక్కిన అరుదైన అభిమానం.. ఏమైంది.. ఎవరా అభిమాని?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #darling
  • #Eeswar
  • #Prabhas

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

4 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

5 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

5 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

20 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

21 hours ago

latest news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

31 mins ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

1 hour ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

24 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 day ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version