Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌ సినిమా కొత్త అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌ గుర్రు!

Prabhas: ప్రభాస్‌ సినిమా కొత్త అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌ గుర్రు!

  • February 1, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ సినిమా కొత్త అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌ గుర్రు!

‘బాహుబలి’ సినిమా టాలీవుడ్‌లో ఏ మార్పులు తీసుకొచ్చింది అంటే చాలానే చెప్పొచ్చు. మన ఇండస్ట్రీ గురించి దేశం, ప్రపంచం మాట్లాడుకునేలా చేసింది. అంతేనా అంటే… మన హీరోలంతా పాన్‌ ఇండియా అంటూ కొత్త సినిమాలు ఓకే చేయడం మొదలెట్టారు. ఇవన్నీ ఇండస్ట్రీ వైపు నుండి. మరి ప్రభాస్‌ నుండి అంటే… ఎంచుకునే ప్రతి స్క్రిప్ట్ పాన్‌ ఇండియా రేంజిలో ఉండేలా చేసింది. ఇంకా చెప్పాలంటే సాధారణ స్క్రిప్ట్‌ చెప్పినా… దానిని పాన్‌ ఇండియా స్థాయిలో మార్చేలా చేసింది. అయితే అదే ఇప్పుడు ఇబ్బంది పెడుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

‘బాహుబలి’ రెండో పార్ట్‌ అవుతున్నప్పుడే ‘సాహో’ సినిమాను అంతా ఓకే చేసేశాడు ప్రభాస్‌. ‘బాహుబలి’తో టీజర్‌ కూడా వదిలాడు. నిజానికి ఈ కథ పాన్‌ ఇండియా సినిమా కాదు. సాధారణ అండర్‌ గ్రౌండ్‌ డాన్‌ కథ. అయితే ‘బాహుబలి’ తీసుకొచ్చిన ఫేమ్‌తో ఆ సినిమా కూడా పాన్‌ ఇండియా అయిపోయింది. దాని వల్ల సినిమాను మరీ గ్రాండ్‌గా తీయాల్సి వచ్చింది. సెట్స్‌, నటీనటులు, రిలీజ్‌, ప్రచారం ఇలా అన్నీ పాన్‌ ఇండియా అయిపోయాయి. సినిమా ఖర్చు కూడా అమాంతం పెరిగింది.

ప్రభాస్‌ ఒక్కసారిగా సూపర్‌ మ్యాన్‌ అయిపోయాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనే డౌట్‌ రావొచ్చు. ప్రభాస్‌ అంతగా హైప్‌ తీసుకొని ‘సాహో’ రిలీజ్‌ చేశాడు. అయితే ఈ సినిమాకు ఆశించినంత విజయం దక్కలేదు అని చెప్పొచ్చు. హైప్‌ అందుకోలేక దర్శకుడు సుజీత్‌ ఇబ్బంది పడ్డాడు. బాలీవుడ్‌లో ఆ స్టయిల్‌ సినిమాలు అలవాటు కాబట్టి… అక్కడ బాగానే ఆడింది అంటారు. ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ విషయంలోనూ అలాంటి పనులు చేశారు అని చెబుతుంటారు. దాని సంగతి త్వరలో తేలిపోతుంది.

saaho-movie-first-review3

అయితే ప్రభాస్‌ పాన్‌ ఇండియా పుషింగ్‌, బడ్జెట్‌ పుషింగ్‌ ఇంకా ఆగలేదు. ‘సలార్‌’ సినిమా కోసం చెబుతున్న బడ్జెట్‌ ఖర్చు, కొన్ని సీన్ల కోసం పదుల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ వస్తున్న ప్రచారం ఇప్పుడు ఫ్యాన్స్‌కు భయం కలిగిస్తోంది. ‘సాహో’ చూశాక కూడా ప్రభాస్‌ ఇలా అన్ని సినిమాలను ఒకేలా చూసి, భారీ సినిమాలు అనుకుని ఎక్కువ ఖర్చు పెట్టడం సరికాదు అంటున్నారు. మరి ప్రభాస్‌ టీమ్‌ ఈ మాటలు వింటున్నారా? చూస్తున్నారా?

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Radhe shyam
  • #SALAAR

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

1 day ago

latest news

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?

1 hour ago
Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

2 hours ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

17 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

22 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version