Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: ‘సలార్‌’ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు… ఎందుకంటే….

Prabhas: ‘సలార్‌’ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు… ఎందుకంటే….

  • September 16, 2023 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘సలార్‌’ టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు… ఎందుకంటే….

సినిమా రిలీజ్‌ అవ్వడానికి మరో రెండు వారాలు ఉంది… ఇక థియేటర్లలో సినిమాను ఎంజాయ్‌ చేయడమే అనుకుంటుంగా… ‘మేం రావడం లేదు.. ఏమవనుకోవద్దు’ అంటూ ఓ నోట్‌ రిలీజ్‌ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. దానికి మీద సినిమా గురించి కొంత సమాచారం లీక్‌లు చేస్తే ఇంకా ఎంత చిరాకుగా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ‘సలార్‌’ సినిమా గురించే పైన చెప్పిందంతా అని మీకు ఇప్పుడు అర్థమైపోయుంటుంది.

‘సలార్‌’ (Salaar) సినిమాను ఈ నెల 29న విడుదల చేయాల్సింది అనే విషయం మీకు తెలిసిందే. అయితే ఈ సినిమా నెలాఖరుకు రావడం లేదని ముందే అర్థమైపోయినా… టీమ్‌ కాస్త ఆలస్యంగా చెప్పింది. ఎందుకు సినిమా ఆలస్యం అవుతోంది అనే విషయంలో చాలా రకాల లెక్కలు బయటకు వచ్చినా.. టీమ్‌ మాత్రం ఏవేవో క్వాలిటీ కారణాలు చెప్పింది. అయితే వాయిదా సంగతి ముందే తెలుసు కాబట్టి ఫ్యాన్స్‌ నుండి పెద్దగా రియాక్షన్‌ రాలేదు.

కానీ ఇప్పుడు చూస్తుంటే.. వస్తున్న లీక్‌లు వింటుంటే మాత్రం ఫ్యాన్స్‌కి చాలా చిరాకు వస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. దానికి కారణంగా సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయకుండా… సినిమా ఓటీటీ రైట్స్‌, థియేట్రికల్‌ రైట్స్‌, ఆడియో రైట్స్‌ అంటూ.. ఓ పెద్ద నెంబరును బయటకు తీసుకొచ్చారు. మా సినిమాకు రైట్స్‌ విషయంలో ఇంత భారీ స్పందన ఉంది అని చెప్పడం టీమ్‌ ఇన్‌డైరెక్ట్‌ ఆలోచన అనుకోవచ్చు.

అయితే అసలు విషయం చెప్పకుండా… ఈ బిజినెస్‌ లెక్కలు మాకెందుకు అంటూ ఫ్యాన్స్‌ కొంతమంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ లెక్కలు సంగతి తర్వాత… ముందు సినిమా రిలీజ్‌ సంగతి తేల్చండి. చాలా రోజుల క్రితం చెప్పిన డేట్‌ను ఎందుకు నిలుపుకోలేకపోయారు అని అడుగుతున్నారు. అయితే ఈ రైట్స్‌ విషయంలో లెక్కలు తేలకే సినిమా విడుదల ఆపేశారు అనేది ఓ వాదన. కొందరైతే విజువల్‌ ఎఫెక్స్ట్‌ నాణ్యతలో లోపం వల్ల అంటున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

related news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

18 mins ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

2 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 hours ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 hour ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

4 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version