Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: కల్కి కొత్త పోస్టర్ లో ఇది గమనించారా.. ఏం జరిగిందంటే?

Prabhas: కల్కి కొత్త పోస్టర్ లో ఇది గమనించారా.. ఏం జరిగిందంటే?

  • March 9, 2024 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: కల్కి కొత్త పోస్టర్ లో ఇది గమనించారా.. ఏం జరిగిందంటే?

ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డ సినిమాలలో కల్కి సినిమా ఒకటి. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా (Deepika Padukone)  దీపికా పదుకొనే, దిశా పటానీ (Disha Patani) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో (Prabhas)  ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. పోస్టర్ లో ప్రభాస్ గెటప్ కొత్తగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ గురించి లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

అయితే కల్కి 2898 ఏడీ చెప్పిన తేదీకే విడుదలవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు మే నెల 9వ తేదీ ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే. అందువల్ల ఆ తేదీని ఈ బ్యానర్ మిస్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. ఇన్నిరోజులు సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు కల్కి అని ఫ్యాన్స్ ఫీలయ్యారు. అయితే పాత్ర పేరు అది కాదని పరిచయం చేసి నాగ్ అశ్విన్ కన్ఫ్యూజన్ కు తెర దించారు.

త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. కల్కి సినిమా నుంచి ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకోవచ్చో ఫ్యాన్స్ కు సైతం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో మరింత వేగం పెరగాలని కోరుకుంటున్నారు. ఇతర సినిమాలకు భిన్నమైన సినిమా కావడంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

నాగ్ అశ్విన్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ డైరెక్టర్ల జాబితాలో చేరతాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోందని సమాచారం అందుతోంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

6 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version