Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Prabhas: ‘రొమాంటిక్’ టీం పై ప్రభాస్ నాన్ స్టాప్ సెటైర్లు..!

Prabhas: ‘రొమాంటిక్’ టీం పై ప్రభాస్ నాన్ స్టాప్ సెటైర్లు..!

  • October 27, 2021 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ‘రొమాంటిక్’ టీం పై ప్రభాస్ నాన్ స్టాప్ సెటైర్లు..!

‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి’ అని పెద్ద వాళ్ళు చెబుతుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా మనం ప్రభాస్ ను చెప్పుకోవచ్చు. అతను ఓ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చిన్న సినిమాలను ప్రమోట్ చేయడానికి కూడా పెద్ద మనసు చేసుకుని ముందుకొస్తుంటాడు. పూరి జగన్నాథ్‌ తో ప్రభాస్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో పూరి తనయుడు ఆకాష్ ‘రొమాంటిక్‌’ చిత్రాన్ని దగ్గరుండి ప్రమోట్‌ చేస్తున్నాడు ప్రభాస్.

ఇటీవల ‘రొమాంటిక్’ ట్రైలర్‌ ను ప్రభాస్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు.అంతేకాదు హీరో, హీరోయిన్లను సరదాగా ఇంటర్వ్యూ కూడా చేశాడు మన ప్రభాస్. ఈ క్రమంలో ఆకాష్, కేతికా ల పై నాన్ స్టాప్ గా సెటైర్లు కూడా వేసాడు. ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ కేతికా..తనని ప్రభాస్ కు పరిచయం చేసుకుంటూ..’హాయ్ సార్, ఐ యామ్ కేతిక ఫ్రొం ఢిల్లీ’ అంది. అందుకు ప్రభాస్… ‘హాయ్ మేడమ్, ఐ యాం ప్రభాస్ ఫ్రొం మొగల్తూరు’ అంటూ సెటైర్ వేసాడు.

అటు తర్వాత హీరో ఆకాష్ హీరోయిన్‌ కేతిక బాగా పాడుతుందని అనగా.. అందుకు కేతిక ‘లేదు సార్‌. నేను కేవలం బాత్రూం సింగర్‌ని’ అని చెప్పింది. అందుకు ఆకాష్… ‘ఇది బాత్రూం అనుకో. నేను ఇక్కడ లేను డార్లింగ్ కూడా లేడు, .. ఏమంటావ్‌ డార్లింగ్‌’ అంటూ సరదాగా ప్రశ్నించగా… అందుకు ప్రభాస్… ‘ఆ అమ్మాయి బాత్రూంలో నేను ఎందుకు ఉంటానురా?’ అంటూ అదిరిపోయే పంచ్ విసిరాడు.నిన్నటి నుండీ ఇవి వైరల్ గా మారాయి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #ketika sharma
  • #Prabhas
  • #Romantic

Also Read

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

29 mins ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

2 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

2 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

3 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

3 hours ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

5 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

6 hours ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

17 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version