Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ – హోంబలే.. యువ దర్శకుడు సెట్టవ్వట్లేదుగా?

Prabhas: ప్రభాస్ – హోంబలే.. యువ దర్శకుడు సెట్టవ్వట్లేదుగా?

  • November 30, 2024 / 08:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ – హోంబలే.. యువ దర్శకుడు సెట్టవ్వట్లేదుగా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హోంబోలే ఫిల్మ్స్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థతో ప్రభాస్ మూడు ప్రాజెక్టులు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు వెల్లడించలేదు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ  (Prasanth Varma)  ఈ ప్రాజెక్ట్‌లలో ఒకదానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్ నుండి ప్రశాంత్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ వర్మ మధ్య కథ చర్చలు జరిపినప్పటికీ, ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని ఇండస్ట్రీలో టాక్.

Prabhas

కథపై అభిప్రాయ భేదాలు వచ్చాయా లేక హోంబోలే ఫిల్మ్స్ పెట్టిన షరతులు ప్రాజెక్ట్‌ను పక్కకు నెట్టాయా అన్నది క్లారిటీ లేదు. పైగా, ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేయగల దిశగా క్రియేటివ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఇరువర్గాలు ఒకే తాటిపై నిలవలేకపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రశాంత్ వర్మ కథ అందించిన ప్రాజెక్ట్ లు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతన్య - శోభిత పెళ్లి పనులు షురూ.. ఫొటోలు వైరల్‌.. ఏం జరిగిందంటే?
  • 2 అల్లరి నరేష్ ఊర మాస్ అవతార్..!
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

గౌతమీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva)  చిత్రానికి మిశ్రమ స్పందన రాగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కూడా రద్దు కావడం ప్రశాంత్ కెరీర్‌పై ప్రభావం చూపింది. ఈ పరిణామాలు ప్రభాస్‌తో ఆయన ప్రాజెక్ట్ రద్దుకి కారణమయ్యాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం హోంబోలే ఫిల్మ్స్ ప్రభాస్ ప్రాజెక్ట్‌ల కోసం కొత్త దర్శకులపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

క్రియేటివ్ గా సరైన దర్శకుడిని కనుగొనడంపై హోంబోలే ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లు ఎలాంటి కథాంశాలతో, ఎవరితో ముందుకు సాగుతాయన్నది ఆసక్తిగా మారింది. ప్రభాస్ (Prabhas), హోంబోలే కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో రికార్డు స్థాయిలో ఉన్నాయి. మరి వచ్చే దర్శకుడు ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.

‘పుష్ప: ది రూల్‌’ టికెట్‌ ధరలు తేలిపోయాయ్‌.. ఎంత ఎక్కువ పెట్టాలంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prasanth Varma

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version