Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Kalki: కల్కితో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. అసలేమైందంటే?

Kalki: కల్కితో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. అసలేమైందంటే?

  • April 16, 2024 / 07:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: కల్కితో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. అసలేమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రిలీజ్ డేట్ గురించి మరికొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతోంది. కల్కి 2898 ఏడీ ఆంధ్ర హక్కులు ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయని సమాచారం అందుతోంది. ఆంధ్ర హక్కుల పరంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి. కల్కితో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసుండగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ బాహుబలి2 (Baahubali2) రేంజ్ సినిమా అని ఈ సినిమాకు ఎక్కువ మొత్తం ఖర్చు అయినా కలెక్షన్లు కూడా భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. కల్కి సినిమా నుంచి ట్రైలర్ లేదా మరికొన్ని అప్ డేట్స్ వస్తే ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ 2024 బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ ఏడాది సెకండాఫ్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతుండగా ఆ సినిమాలలో ప్రతి సినిమా బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా టాప్ లో ఉన్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తాయో చూడాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా తర్వాత దీపికా పదుకొనే (Deepika Padukone) తెలుగులో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ కు భారీ హిట్ అవసరం కాగా కల్కి సినిమాతో ఆ హిట్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమాలో ట్విస్టులు సైతం వేరే లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki
  • #Prabhas

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

20 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

22 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

22 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

2 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

1 hour ago
Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

20 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version