Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

  • February 20, 2026 / 02:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

‘బాహుబలి’ కి ముందు ప్రభాస్(Prabhas) నటించిన ప్రతి సినిమాలోనూ అతని లుక్ హైలెట్ గా నిలిచేది. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ లుక్స్ లో చాలా మార్పులు వచ్చాయి. మొదట అతను ఫిజిక్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘సాహో’ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో ప్రభాస్ షేపౌట్ అయినట్టు ఈజీగా తెలిసిపోతుంది. అందుకే ‘సలార్’ నుండి ఫిజిక్ పై కొంత ఫోకస్ పెట్టాడు.

Prabhas 

అటు తర్వాత ప్రభాస్ ఏ ఈవెంట్లో కనిపించినా తలకి హ్యాట్ పెట్టుకుని కనిపిస్తుండేవాడు. దీనిపై కూడా ఎక్కువ విమర్శలు వచ్చేవి. ప్రభాస్ ‘షిరిడీ సాయిలా మారిపోయాడని’ ఇలా రకరకాల విమర్శలు వచ్చేవి.గతంతో పోలిస్తే ప్రభాస్ హెయిర్ పల్చబడింది అనేది వాస్తవం. దీనికోసం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటివి ప్రభాస్ చేయించుకుంటున్నాడు అనేది కూడా  ఇన్సైడ్ టాక్. కాకపోతే సర్జెరీ సక్సెస్ కాలేదని.. అందుకే విదేశాలకి వెళ్ళి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

prabhas new look shakes the internet

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రభాస్ లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ తో ప్రభాస్ ఓ చిట్ చాట్లో పాల్గొని సినిమాని పుష్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ కి హోమ్ బ్యానర్ వంటి ‘యూవీ క్రియేషన్స్’ లో రూపొందిన సినిమా ఇది. అందులోనూ ప్రభాస్ బాధ్యతగా ఫీలయ్యే సంతోష్ శోభన్ హీరో. వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి ఓకే  ఓకే అనిపించే టాక్ వచ్చింది.

ఓటీటీ డీల్ కోసం ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేయించి పుష్ చేసే ప్రయత్నం చేశారని టాక్. ఏదైతేనేం ఈ వీడియోలో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. వింటేజ్ ఫీలింగ్ కలిగించింది. ‘తలకి హ్యాట్..లు వంటివి పెట్టుకోకుండా, లుక్ ఇలాగే మెయింటైన్ చెయ్యి అన్నా’ అంటూ ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ ఈ లుక్లోకి మారినట్టు తెలుస్తుంది.

‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #couple friendly
  • #Fauji
  • #Manasa Varanasi
  • #Prabhas
  • #Prabhas Movies

Also Read

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

20 mins ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

18 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

19 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

20 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

22 hours ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version