Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముద్దుపేరు ఏంటో మీకు తెలుసా?

Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముద్దుపేరు ఏంటో మీకు తెలుసా?

  • April 25, 2024 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ముద్దుపేరు ఏంటో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) తన చుట్టూ ఉండేవాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తన సినిమా షూటింగ్ లో పాల్గొనే వాళ్లకు సైతం ఇంటి నుంచి ఫుడ్ అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని విరాళం అందించే హీరోగా స్టార్ హీరో ప్రభాస్ కు పేరు ఉందనే సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్ పరంగా కూడా ప్రభాస్ టాప్ లో ఉన్నారు.

అయితే ప్రభాస్ ను సన్నిహితులు పుబ్సీ (pubsi) అని పిలుస్తారు. అభిమానులు మాత్రం ప్రభాస్ ను మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా పిలుచుకుంటారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేకపోయినా జులై నెలలోపు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

కల్కి 2898 ఏడీ యాక్షన్ ప్రేక్షకులకు సైతం నచ్చే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. తాజాగా ఈ సినిమా నుంచి అమితాబ్ పాత్ర అశ్వథ్థామకు సంబంధించిన వీడియో విడుదలైంది. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం. త్వరలో కల్కి డేట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమా పాన్ ఇండియా భాషలతో పాటు విదేశీ భాషల్లో సైతం విడుదల కానుంది. ప్రభాస్ తర్వాత సినిమాలకు సంబంధించి కూడా త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ప్రభాస్ భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

related news

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago

latest news

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

9 mins ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

2 hours ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

3 hours ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

4 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version