Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘పడి పడి లేచె మనసు’ టీంకు ప్రభాస్ సాయం

‘పడి పడి లేచె మనసు’ టీంకు ప్రభాస్ సాయం

  • December 20, 2018 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పడి పడి లేచె మనసు’ టీంకు ప్రభాస్ సాయం

‘అందాల రాక్షసి’ ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ ‘లై’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘పడి పడి లేచె మనసు’. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఆడియో మరియు ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. డిసెంబర్ 21 న (రేపు) క్రిస్ట్ మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ ఆంచనాలను మరింత రెట్టింపు చేసేలా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘పడి పడి లేచె మనసు’ టీంకు తన పేస్బుక్ పేజీ ద్వారా బెస్ట్ విషెష్ చెప్పాడు. “బెస్ట్ విషెస్ టు శర్వానంద్ అండ్ ‘పడి పడి లేచె మనసు’ టీం “… అంటూ ప్రభాస్ పోస్ట్ చేయడం విశేషం.

 padi padi leche manasuprabhas about padi padi leche manasu

శర్వానంద్ కు ‘యూవీ. క్రియేషన్స్’ బ్యానర్ సంస్థాపకులు వంశీ, ప్రమోద్ లతో మంచి అనుబంధం ఉంది. ‘యూవీ. క్రియేషన్స్’ బ్యానేర్లో ‘రన్ రాజా రన్’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘మహానుభావుడు’ వంటి మూడు సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇక ప్రభాస్ ‘యూవీ. క్రియేషన్స్’ వంశీ, ప్రమోద్ ల బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శర్వాకు ‘రన్ రాజా రాజా’ వంటిసూపర్ హిట్ ఇచ్చిన సుజీత్ డైరెక్షన్లోనే ‘సాహో’ చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ కారణంగానే ప్రభాస్ ‘పడి పడి లేచె మనసు’ టీం ను విష్ చేసినట్టు తెలుస్తోంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Padi Padi Leche Manasu
  • #padi padi leche manasu latest news
  • #Prabhas
  • #sharwanand

Also Read

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

13 seconds ago
Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

4 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

5 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

23 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

13 mins ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

45 mins ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

23 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

24 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version