Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ లో ఆ పాత్ర వెనుక ట్విస్ట్ ఇదేనా?

Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ లో ఆ పాత్ర వెనుక ట్విస్ట్ ఇదేనా?

  • April 7, 2024 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ లో ఆ పాత్ర వెనుక ట్విస్ట్ ఇదేనా?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ విడుదలైన తర్వాత రాజాసాబ్ (The Rajasaab) సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. రాజాసాబ్ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) నటించనున్నారని ఇప్పటికే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రిద్ది కుమార్(Riddhi Kumar) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) , మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా కనిపిస్తారని భోగట్టా. ఆత్మ రూపంలో సంజయ్ దత్ ప్రభాస్ తో మాట్లాడతారని సంజయ్ దత్ చెప్పిన విషయాలు ప్రభాస్ జీవితాన్ని మలుపు తిప్పుతాయని తెలుస్తోంది.

సంజయ్ దత్ ఆత్మగా ప్రభాస్ తో ఏం చేస్తాడు? రాజాసాబ్ మూవీ సీరియస్ గా ఉంటుందా? లేక ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందా? అనే ప్రశ్నలకు జవాబు దొరకాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ప్రభాస్ సంజయ్ దత్ కాంబో సీన్స్ మాత్రం అదుర్స్ అనేలా ఉంటాయని సమాచారం అందుతోంది. రాజాసాబ్ సినిమా నుంచి టీజర్ లేదా గ్లింప్స్ విడుదలైతే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరికే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భరతనాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మంజుమ్మల్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రభాస్ ఇతర సినిమాలకు ఏ స్థాయిలో ఖర్చు అవుతుందో రాజాసాబ్ సినిమాకు కూడా అదే స్థాయిలో ఖర్చు అవుతోందని తెలుస్తోంది. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

ప్రభాస్ ఈ సినిమాకు 75 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని ఒకేసారి ఈ మొత్తం ప్రభాస్ కు ఇచ్చారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాలను భారీ రేంజ్ లో నిర్మిస్తున్నారు. రాజాసాబ్ మూవీ కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas
  • #Sanjay Dutt
  • #The RajaSaab

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 hour ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version