Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

  • March 10, 2026 / 03:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

మలయాళంలో ‘కిష్కింధ కాండం’, ‘ఎకో’ (EKO) లాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సినిమాలతో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు డైరెక్టర్ దింజిత్ అయ్యత్తన్..! తాజాగా అతను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను(Prabhas) కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లిద్దరి మీటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prabhas

ప్రభాస్‌ను కలిసిన ఆనందాన్ని దింజిత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్ గారితో అద్భుతమైన సమయం గడిపాను. సరదా కబుర్లతో ఆ సాయంత్రం హాయిగా గడిచిపోయింది.

prabhas met malayalam director

ముఖ్యంగా ఆయన వడ్డించిన ప్రాన్స్ (రొయ్యల) బిర్యానీ టేస్ట్ అయితే అదుర్స్. నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చిన ప్రభాస్ సార్‌కి.. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన విజయ్ సార్‌కి, అలాగే హోంబలే ఫిల్మ్స్‌కి స్పెషల్ థ్యాంక్స్” అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.దింజిత్ పెట్టిన ఈ పోస్ట్‌తో ప్రభాస్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు ఆయన ఓ పవర్ ఫుల్ స్టోరీ వినిపించారని, ఆ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ డార్లింగ్‌కు బాగా నచ్చేసిందని ఇన్‌సైడ్ టాక్.

‘సలార్’ నిర్మాతలు ‘హోంబలే ఫిల్మ్స్’ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ స్టార్ ధనుష్‌ను కూడా దింజిత్ కలిశారు. ఆ టైమ్లో ‘ఎకో’ సినిమా ఓ మాస్టర్ పీస్ అని ధనుష్ ప్రశంసించారట. అందులో మ్లాతి చేడతి పాత్రలో నటించిన బియానా మోమిన్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ క్లాస్ లెవెల్‌లో ఉందని, ఆమెను ఎలా సెలెక్ట్ చేశారని ధనుష్ ఆరా తీశారు.

అలాగే ‘కిష్కింధా కాండం’లో విజయరాఘవన్ యాక్టింగ్ అద్భుతమని కొనియాడుతూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.ఇలా బ్యాక్ టు బ్యాక్ సౌత్ బడా స్టార్స్‌ను ఈ మలయాళ డైరెక్టర్ కలుస్తుండటంతో.. త్వరలోనే ఆయన నుంచి భారీ అనౌన్స్‌మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dinjith Ayyathan
  • #eko
  • #Kishkindha Kaandam
  • #Prabhas
  • #prabhas met malayalam director

Also Read

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

trending news

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

2 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

4 mins ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

2 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

2 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

3 hours ago

latest news

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

1 hour ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

3 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

16 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version