Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Salaar Movie: ‘సలార్‌’ షూటింగ్ కి బ్రేక్.. కారణమేంటంటే..?

Salaar Movie: ‘సలార్‌’ షూటింగ్ కి బ్రేక్.. కారణమేంటంటే..?

  • March 30, 2022 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar Movie: ‘సలార్‌’ షూటింగ్ కి బ్రేక్.. కారణమేంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రభాస్ లాంటి యాక్షన్ హీరోని లవర్ బాయ్ గెటప్ లో చూడలేకపోయారు ఫ్యాన్స్. దీంతో ప్రభాస్ నుంచి ఓ యాక్షన్ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click Here To Watch NOW

అయితే ఈ సినిమా ఇప్పట్లో విడుదల కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ‘సలార్’ సినిమా సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదు. మరోపక్క ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘సలార్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్లు టాక్. ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల తరువాత చిన్న సర్జరీ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పడుతుందట.

దీంతో ‘సలార్’ సినిమా షూటింగ్ ని ఆపేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో ప్రశాంత్ నీల్ బిజీ అవ్వడం ఖాయం. ఆ విధంగా కూడా ‘సలార్’ సినిమాకి బ్రేక్ వచ్చింది. వచ్చే ఏడాదిలో ‘సలార్’ సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది చిత్రబృందం. షూటింగ్ గనుక ఆలస్యమైతే..

రిలీజ్ కి మరింత సమయం పట్టడం ఖాయం. అలా చూసుకుంటే ఈ యాక్షన్ ఫిలిం కోసం ప్రేక్షకులు మరిన్ని రోజులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ సినిమాతో పాటు ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ K’, ‘స్పిరిట్’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashant Neel
  • #Pruthvi Raj
  • #Sai Chand
  • #Salaar Movie

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

4 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

5 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

13 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

13 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 day ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version