Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Raja Saab: ‘ది రాజాసాబ్’ లీక్ వీడియో… అసలు నిజం ఏంటంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ లీక్ వీడియో… అసలు నిజం ఏంటంటే?

  • January 20, 2025 / 02:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: ‘ది రాజాసాబ్’ లీక్ వీడియో… అసలు నిజం ఏంటంటే?

సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే పైరసీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇది కొత్త విషయం కాదు. కానీ కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాకముందే ఇంటర్నెట్లో లీక్ అవుతున్న సందర్భాలు కూడా మనం చూశాం. అంతకంటే ఘోరంగా కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఇంటర్నెట్లో లీక్ అవుతూ ఉండటం అందరికీ షాకిచ్చే అంశం. తాజాగా ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ది రాజాసాబ్’ (The Raja saab) సినిమా కూడా ఇలా లీకుల బారిన పడినట్లు తెలుస్తోంది.

The Raja Saab

Prabhas's The Raja Saab Movie Video Leaked

వివరాల్లోకి వెళితే.. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘హారర్ రొమాంటిక్ మూవీ’… ‘ది రాజాసాబ్’ సినిమా నుండి ఓ ఫైట్ సీన్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.. ఇందులో హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) రూఫ్స్ కట్టుకుని ఓ ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ అంతా మార్కెట్ వాతావరణాన్ని తలపిస్తుంది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది కాబట్టి..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

ఇది ‘ది రాజాసాబ్’ సినిమాలో వీడియో క్లిప్ అంటూ అంతా వైరల్ చేస్తున్నారు. కానీ ఇందులో నిజం లేదు అన్నది ఇన్సైడ్ టాక్. మాళవిక మోహనన్  తమిళంలో ‘సర్దార్ 2’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇందులో ఆమె రా ఏజెంట్ గా నటిస్తుందని, అందుకే ఒక యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొనాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. ఆ సినిమాకు సంబంధించింది అని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #T. G. Vishwa Prasad
  • #The RajaSaab

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

11 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version