Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

  • February 9, 2026 / 01:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్'(Spirit) చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా నుండి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నారని సమాచారం.దర్శకుడు సందీప్ వంగాకు, ప్రకాష్ రాజ్‌కు మధ్య స్క్రిప్ట్, షూట్ టైం విషయంలో ఓ ఆర్గ్యుమెంట్ జరిగిందట.

Spirit

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి అది ధూషించుకునే స్టేజీకి వెళ్లిందట. అందుకే ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు స్పష్టమవుతుంది.ప్రకాష్ రాజ్ పై మొదటి నుండి ఓ కంప్లైంట్ ఉంది. ‘అతను సెట్స్ కి టైంకి రాడు. వచ్చిన తర్వాత కూడా ఎవ్వరినీ లెక్కచేయకుండా వ్యవహరిస్తాడు అని’..! దీనిని ప్రకాష్ రాజ్ సైతం తోసిపుచ్చింది లేదు. నిజమే అని అంగీకరించి.. దానికి తగ్గ కారణాలు మా ఎన్నికల టైంలో వివరించాడు.

prakash raj out from spirit

మరోపక్క తోటి నటీనటులతో ప్రకాష్ రాజ్ సరిగ్గా కలవడని, వారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే సెట్స్ లో నుండి వెళ్ళిపోతాడని కూడా చాలా మంది చెప్పుకొచ్చారు. అలాంటివి వేరే దర్శకులు, నిర్మాతలు గ్రాంటెడ్ గా తీసుకోవచ్చేమో కానీ.. సందీప్ రెడ్డి వంగా మాత్రం అలాంటివి సహించే వ్యక్తి కాదు. దీపికా పదుకోనె వంటి స్టార్ హీరోయిన్..నే సందీప్ కేర్ చేయలేదు. ఇక ప్రకాష్ రాజ్ ఒక లెక్కా?

కాకపోతే ప్రకాష్ రాజ్ ఎగ్జిట్.. ‘స్పిరిట్’ షూటింగ్ పై గట్టి ప్రభావమే చూపే అవకాశం ఉంది.ఎందుకంటే.. ప్రకాష్ రాజ్‌పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో ఆ సీన్లను వేరే నటుడితో షూట్ చేయాలి. ఇది ఖర్చుతో, టైం తో కూడుకున్నది.మరి సందీప్ ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

1 hour ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

1 hour ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

2 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

4 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version