హిందీ రీమేక్ లో ‘ఉలవచారు బిర్యాని’

జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ , మరో జాతీయ ఉత్తమ నటుడు నానా పటేకర్ ల కలయికలో ఓ చిత్రం రూపొంద నుంది.‘నానాపటేకర్’ ప్రధాన పాత్రలో ‘ఉలవచారు బిర్యాని’ చిత్రాన్ని హిందీలో ‘తడ్క పేరుతొ స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మిస్తు న్నారు ప్రకాష్ రాజ్ .

జీ స్టూడియోస్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామి. మే,జూన్ నెలల్లో షూటింగ్ కార్య క్రమాలు జరుగుతాయి. ప్రమముఖ నాయికలు ‘శ్రియశరన్,తాప్సి’ లు ఈ చిత్రంలో నటిస్తున్నారు’. అని చిత్ర నిర్మాత,దర్శకుడు ప్రకాష్ రాజ్ తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus