Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

  • February 8, 2023 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ.. మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఎలాంటి విషయం గురించైనా.. ఓపెన్ గా మాట్లాడే ప్రకాష్ రాజ్.. తాజాగా ‘పఠాన్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ అనే ఈవెంట్ లో పాల్గొన్నారు ప్రకాష్ రాజ్.

ఈ ఈవెంట్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా సూపర్ హిట్ అవ్వడం గురించి మాట్లాడారు. షారుఖ్ సినిమాను పొగుడుతూనే.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను కించపరుస్తూ మాట్లాడారు. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలన్న ఇడియట్స్ ఎవరైతే ఉన్నారో.. ఇప్పుడు ఆ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతుందని అన్నారు. ‘పఠాన్’ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారే.. మోడీ సినిమాకి కనీసం రూ.30 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయారని విమర్శించారు.

అలాంటి వారు మొరుగుతారే తప్ప కరవరని అన్నారు. జస్ట్ సౌండ్ పొల్యూషన్ మాత్రమేనని వ్యంగ్యంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో వచ్చిన నాన్ సెన్స్ మూవీస్ లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఒకటని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేశారో అందరికీ తెలుసనీ.. ఇది చాలా సిగ్గుచేటు అంటూ చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఈ సినిమా మేకర్స్ పై ఉమ్మేసిందని ఘాటు కామెంట్స్ చేశారు.

ఆ సినిమా దర్శకుడేమో తనకు ఆస్కార్ నామినేషన్ రాలేదని అడుగుతున్నాడని.. అతడికి భాస్కర్ అవార్డ్ కూడా రాదని అన్నారు. బయట చాలా సెన్సిటివ్ మీడియా ఉందని.. మీరొక ప్రోపగాండాతో సినిమా చేయొచ్చు కానీ ప్రతిసారి జనాలను ఫూల్ చేయలేరని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మరి ఈ కామెంట్స్ పై కశ్మీర్ ఫైల్స్ టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

#kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA

— Prakash Raj (@prakashraaj) March 18, 2022

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Pathaan
  • #Prakash Raj
  • #The Kashmir Files

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

9 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

10 hours ago

latest news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

11 hours ago
Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

14 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version