కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్లలో నటించిన ప్రణీత పట్నాయక్.. ‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ తర్వాత ‘ఉప్పెన’ ‘పంచతంత్ర కథలు’ ‘నెట్’ వంటి చిత్రాల్లో కూడా ఈ అమ్మడు నటించింది.’నెట్’ సినిమాలో ఈమె రాహుల్ రామకృష్ణ భార్యగా కనిపించింది. అందులో ఓ ఇంటిమేట్ సీన్లో కూడా చాలా బోల్డ్ గా నటించింది. అయితే ‘సీతా రామం’ సినిమాలో పోషించిన రాధిక పాత్ర ప్రణీతకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి.
ఇందులో ఈమె వేశ్యగా కనిపించినప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి ఈ పాత్రను చాలా సెన్సిబుల్ గా తీర్చిదిద్దాడు. ఇదిలా ఉండగా.. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు కూడా నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :