Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » Prasanna Vadanam Collections: సుహాస్ ‘ప్రసన్నవదనం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Prasanna Vadanam Collections: సుహాస్ ‘ప్రసన్నవదనం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • May 8, 2024 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanna Vadanam Collections: సుహాస్ ‘ప్రసన్నవదనం’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

సుహాస్ (Suhas)  హీరోగా మారి ఇప్పటికే ‘కలర్ ఫోటో'(Colour Photo) ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బాండు’ (Ambajipeta Marriage Band) వంటి సినిమాలు చేశాడు. అన్నీ సక్సెస్ సాధించాయి. అందుకే అతని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం'(Prasanna Vadanam)  పై కూడా మంచి బజ్ ఏర్పడింది.సుకుమార్  (Sukumar)  శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ  (Payal Radhakrishna) , రాశి సింగ్ హీరోయిన్స్. మే 3న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

కానీ ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.మొదటి వీకెండ్ ని క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా మొదటి సోమవారం ఇంకా డల్ అయ్యింది అని చెప్పాలి..! ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?
నైజాం 0.53 cr
సీడెడ్ 0.14 cr
ఆంధ్ర(టోటల్) 0.47 cr
ఏపీ + తెలంగాణ 1.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.17 cr
ఓవర్సీస్ 0.25 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.56 cr

‘ప్రసన్నవదనం’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.56 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.69 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Y.K
  • #Payal Radhakrishna
  • #Prasanna Vadanam
  • #Rashi Singh
  • #Suhas

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

13 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

15 hours ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

16 hours ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

16 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

18 hours ago

latest news

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

17 hours ago
The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

18 hours ago
Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

20 hours ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version