Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » Prasanna Vadanam Collections: డిజాస్టర్ గా మిగిలిన సుహాస్ ‘ప్రసన్నవదనం’ ..!

Prasanna Vadanam Collections: డిజాస్టర్ గా మిగిలిన సుహాస్ ‘ప్రసన్నవదనం’ ..!

  • June 24, 2024 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanna Vadanam Collections: డిజాస్టర్ గా మిగిలిన సుహాస్ ‘ప్రసన్నవదనం’ ..!

సుహాస్ (Suhas) హీరోగా మారి ఇప్పటికే ‘కలర్ ఫోటో’ (Colour Photo) ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బాండు’ (Ambajipeta Marriage Band)  వంటి సినిమాలు చేశాడు. అన్నీ సక్సెస్ సాధించాయి. అందుకే అతని లేటెస్ట్ మూవీ ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) పై కూడా మంచి బజ్ ఏర్పడింది. సుకుమార్ (Sukumar)  శిష్యుడు అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె ఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ(Payal Radhakrishna), రాశి సింగ్ హీరోయిన్స్. మే 3న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది.

కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మినిమమ్ అంటే మినిమమ్ కూడా పెర్ఫార్మ్ చేయలేదు..! ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?
నైజాం 0.59 cr
సీడెడ్ 0.17 cr
ఆంధ్ర(టోటల్) 0.51 cr
ఏపీ + తెలంగాణ 1.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19 cr
ఓవర్సీస్ 0.27 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.73 cr

‘ప్రసన్నవదనం’ చిత్రానికి రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.73 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.52 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయి ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Y.K
  • #Payal Radhakrishna
  • #Prasanna Vadanam
  • #Rashi Singh
  • #Suhas

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

3 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

5 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

9 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

10 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

1 hour ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

2 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

3 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version