Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Prashanth Neel: ఆ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Prashanth Neel: ఆ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

  • April 13, 2022 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ఆ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ ఛాప్టర్2 మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే కేజీఎఫ్ ఛాప్టర్ 1 ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి అనంత్ నాగ్ పాత్ర కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్1 లో ఆనంద్ ఇంగలగి అనే రోల్ లో ఆయన నటించారు.

Click Here To Watch Trailer

అయితే కేజీఎఫ్ ఛాప్టర్2 లో ఆయన పాత్రకు బదులుగా ప్రకాష్ రాజ్ కనిపించడంతో చాలామంది కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. అనంత్ నాగ్ కేజీఎఫ్ ఛాప్టర్2 లో లేకపోవడం గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఆయన ఈ సినిమాలో నటించకపోవడంతో తాను కూడా నిరాశకు గురయ్యానని వెల్లడించారు. అనంత్ నాగ్ ఈ సినిమాలో నటించకపోవడం ఆయన వ్యక్తిగత నిర్ణయం అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో నటించాలని చెప్పి తాను ఏ నటుడిని బ్రతిమాలలేనని ప్రశాంత్ నీల్ అన్నారు.

కేజీఎఫ్2 మూవీలో ఎందుకు నటించలేదనే ప్రశ్నకు ఆయనే క్లారిటీ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని నేను దాని గురించి మాట్లాడటం బాగోదని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ కు తాను అన్నీ వివరించి ఈ సినిమాలోకి తీసుకున్నానని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. యశ్ సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ ఆయన స్థానంలో రాలేదని సినిమా చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుందని అనంత్ సార్ చేతులు పట్టుకుని తాను ఇండస్ట్రీకి వచ్చానని

కేజీఎఫ్2 మూవీకి ఆయన ఎంతో గౌరవం ఇచ్చారని యశ్ కామెంట్లు చేశారు. ఆయన వ్యక్తిగత నిర్ణయం వల్లే ఈ సినిమాకు దూరంగా ఉన్నారని యశ్ అన్నారు. కేజీఎఫ్2 లో అనంత్ నాగ్ పాత్ర లేదని హీరో, దర్శకుడు డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #KGF 2
  • #Prashant Neel
  • #SALAAR

Also Read

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ashu Reddy: అషు రెడ్డి వ్యవహారం… హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

16 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

16 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

17 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

23 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

1 day ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version