Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Prashanth Neel, NTR: ఆ రికార్డులు బ్రేక్ చేసేలా ఎన్టీఆర్ మూవీ ఉంటుందా?

Prashanth Neel, NTR: ఆ రికార్డులు బ్రేక్ చేసేలా ఎన్టీఆర్ మూవీ ఉంటుందా?

  • July 9, 2022 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel, NTR: ఆ రికార్డులు బ్రేక్ చేసేలా ఎన్టీఆర్ మూవీ ఉంటుందా?

ఈ మధ్య కాలంలో దర్శకులు తమ ఫేవరెట్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాగా తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సలార్ సినిమా షూట్ పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ ఈ సినిమా పనులను మొదలుపెట్టనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే. అయితే తారక్ లోని పూర్తిస్థాయి యాక్టర్ ను ఇప్పటివరకు ఏ దర్శకుడు వాడుకోలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సాధారణ సన్నివేశాన్ని కూడా తన నటనతో మరో రేంజ్ కు తీసుకెళ్లే టాలెంట్ తారక్ సొంతమనే సంగతి తెలిసిందే.

అయితే ప్రశాంత్ నీల్ తారక్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తారక్ లోని పూర్తిస్థాయి నటుడిని వాడుకునేలా తారక్ నటనను ఊహించని రేంజ్ లో చూపించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ప్రేక్షకులు అంచనాలను పెంచుకున్నా ఆ అంచనాలను కచ్చితంగా రీచ్ అయ్యే కథతో ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద క్రియేట్ అయిన రికార్డులు బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Pandey
  • #Jahnavi Kapoor
  • #Jr Ntr
  • #Mythri Movie Makers
  • #NTR

Also Read

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

related news

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

trending news

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

5 mins ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

45 mins ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

2 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

3 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

4 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

3 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

3 hours ago
Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

16 hours ago
Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version